IRCS Vidavalur

IRCS Vidavalur Social services

27/06/2026
అందరికీ నమస్కారం 🙏🏻స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 📝   *జనవరి 11, 2026 న(ఆదివారం)*  విడవలూరు హైస్కూల్ నందు రక్తదాన శిబి...
11/01/2026

అందరికీ నమస్కారం 🙏🏻

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా

📝 *జనవరి 11, 2026 న(ఆదివారం)* విడవలూరు హైస్కూల్ నందు రక్తదాన శిబిరాన్ని 🚑🚑🚑🚑🚑

*విడవలూరు రెడ్ క్రాస్ శాఖ వారు మరియు మనసేవా సంస్థ* కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సుమారు 55 మంది రక్తదానం చేయడం జరిగింది.

ఈ రక్తదానం కార్యక్రమంలో 4 మంది మహిళలు రక్తం దానం చేయడం విశేషం.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు రక్త దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు.🙏🏻

ఇట్లు
బొమ్మిశెట్టి శ్రీనివాసులు(O+ve)
విడవలూరు రెడ్ క్రాస్ శాఖ

09/01/2026

Address

NTR Street
Nellore
524318

Telephone

+919494592914

Website

Alerts

Be the first to know and let us send you an email when IRCS Vidavalur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to IRCS Vidavalur:

Shortcuts

Share