Something For Society

Something For Society http://somethingforsociety.webs.com

Something For Society is an NGO ...
THEME of organisation is to forward ELDERS TO WORK , CHILDREN TO SCHOOLS !

It is very important to know the main MISSION of SFS
MISSION : To forward ELDERS TO WORK AND CHILDREN TO SCHOOL
How does it work !!? We see many people lying on raods. They live their life begging as source of Income . These people includes children and elders. If we can create some kind of self employment to elders so that they can stand on their legs with out begging. In the similar way if we ca

n send children to school through fund or by any other means , children get educated. There by we can eliminate begging upto some extent.

heyyyy, just trying to make a small difference out here, but with your help, we can make a change.As many children's edu...
27/01/2022

heyyyy, just trying to make a small difference out here, but with your help, we can make a change.

As many children's education has been affected severely by the pandemic, leading them to drop out from schools due to lack of digital infrastructure.

We, at U&I, are raising funds to bridge this gap and to make the kids afford digital learning.

To contribute, click on the below link:

https://ketto.org/s?id=rm-574429

It would mean a lot, thanks in advance 🤌🏻✨🫂

AISHWARYA P M wants to raise funds for Fuel Their Dream with AISHWARYA P M. Your donation has the power to help them move closer to their goal amount. Please contribute.

26/04/2020

సంథింగ్ ఫర్ సొసైటీ సహాయ కార్యక్రమాలు-
ఈ రోజు నర్సాపూర్ మున్సిపాలిటీ లో పని చేస్తున్న 80 మంది పారిశుద్ద కార్మికులకు వారం రోజులకి సరిపడా కూరగాయలు మరియు మాస్కులు పంచడం జరిగింది.. ఈ కార్యకమాన్ని కి సహకరించిన చౌటి ప్రకాష్ గారికి మరియు సంథింగ్ ఫర్ సొసైటీ సభ్యులకు చైర్మన్ మూరళీధర్ యాదవ్ గారు అభినందనలు తెలిపారు.. ఇలాంటి కార్యక్రమం ద్వారా కార్మికులకి ధైర్యాన్ని ఇచ్చింది అన్నారు..
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు సంగసాని సురేష్ , రాజేందర్ మరియు సాధన సంస్థ డైరెక్టర్ రాహుల్ సంస్థ సభ్యులు సాయి కుమార్, నవిన్, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు..
Vijay Kumar Devanaboina
Sai Kumar
Ravi Devanboina
Naveen Kumar Chouti

సంథింగ్ ఫర్ సొసైటీ సహాయ కార్యక్రమాలు-ఈ రోజు నర్సాపూర్ మున్సిపాలిటీ లో పని చేస్తున్న 80 మంది పారిశుద్ద కార్మికులకు వారం ర...
26/04/2020

సంథింగ్ ఫర్ సొసైటీ సహాయ కార్యక్రమాలు-
ఈ రోజు నర్సాపూర్ మున్సిపాలిటీ లో పని చేస్తున్న 80 మంది పారిశుద్ద కార్మికులకు వారం రోజులకి సరిపడా కూరగాయలు మరియు మాస్కులు పంచడం జరిగింది.. ఈ కార్యకమాన్ని కి సహకరించిన చౌటి ప్రకాష్ గారికి మరియు సంథింగ్ ఫర్ సొసైటీ సభ్యులకు చైర్మన్ మూరళీధర్ యాదవ్ గారు అభినందనలు తెలిపారు.. ఇలాంటి కార్యక్రమం ద్వారా కార్మికులకి ధైర్యాన్ని ఇచ్చింది అన్నారు..
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ లు సంగసాని సురేష్ , రాజేందర్ మరియు సాధన సంస్థ డైరెక్టర్ రాహుల్ సంస్థ సభ్యులు సాయి కుమార్, నవిన్, రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు..
Vijay Kumar Devanaboina Sai Kumar Ravi Devanboina

ఈ సంక్షోభంలో, శివంపేట్ మండలం దొంతి గ్రామం లో ఉన్న Bethany Orphanage  లో ఉన్న 81 మంది పిల్లలకి సహాయం అవసరం ఉంది అని తెలుస...
06/04/2020

ఈ సంక్షోభంలో, శివంపేట్ మండలం దొంతి గ్రామం లో ఉన్న Bethany Orphanage లో ఉన్న 81 మంది పిల్లలకి సహాయం అవసరం ఉంది అని తెలుసుకొని, రెండు రోజులకి సరిపడా నిత్యావసరాలు, సర్పంచ్ Phani Shashank Palavajala గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది -SFS Team Naveen KumarSai KumarSai RamArun KumarAjay RamVijay Ram Vidyasagar Chetpally Vijay Kumar Devanaboina Damodar Devanaboina@Upender Kumar (Avula ) Krishna

SFS Team has visited Govt Primary school in Rollapahad Village in Sangareddy District.And had a good interaction with lo...
14/03/2020

SFS Team has visited Govt Primary school in Rollapahad Village in Sangareddy District.
And had a good interaction with lovely children and distributed plates and glasses to have their mid-day meal.😊

Something for society ఆధ్వర్యంలో మార్చ్ 2018 లో మెదక్ జిల్లా నర్సపూర్ మండల్ కాగజమద్దూర్ గ్రామం లో ఏర్పాటుచేసిన డిజిటల్ ల...
03/04/2018

Something for society ఆధ్వర్యంలో మార్చ్ 2018 లో మెదక్ జిల్లా నర్సపూర్ మండల్ కాగజమద్దూర్ గ్రామం లో ఏర్పాటుచేసిన డిజిటల్ లైబ్రరీ కి 30 చైర్లు ఇవ్వడం జరిగింది.. దీని ద్వారా గ్రామ ప్రజలు రోజు విలువైన పుస్తకాలని చదువుకోవడానికి ఇంకా కంప్యూటర్ ట్రైనింగ్ కి వీలుగా ఉంటుంది..
ఈ రోజుల్లో ప్రభుత్వ లైబ్రరీ లు maintain చేయడంలో ఇంకా ఆధునిక సమాజం కి అనుగుణంగా లైబ్రరీని అభివృద్ధి చేయడం లో విఫలం చెందుతున్నాయి.. ఇలాంటి సమయం లో గ్రామం లో యువకులు కలిసి గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభించారు.. ఇందులో కంప్యూటర్ ట్రైనింగ్ మరియు రైతులకు నూతన వ్యవసాయ వంగడాలను నేర్పించుట మరియు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.. దీనికి సహాయపడే ఆలోచనల్లో SFS సంస్థ ( Something for society) ఆధ్వర్యంలో మార్చ్ 2018 లో కాగజమద్దూర్ గ్రామం లో ఏర్పాటుచేసిన డిజిటల్ లైబ్రరీ కి 30 కుర్చీలు ఇవ్వడం జరిగింది.. దీని ద్వారా గ్రామ ప్రజలు రోజు విలువైన పుస్తకాలని చదువుకోవడానికి ఇంకా కంప్యూటర్ ట్రైనింగ్ కి వీలుగా ఉంటుంది..

16/07/2017
మనం కాలేజీ కి స్కూల్ కి Liviya Fb etc ఇలా మంచి క్వాలిటీ స్టైలిష్ బాగ్ లను వాడుతాం.. మొన్న గొల్ల పల్లి గ్రామo వెళ్ళినప్పు...
20/07/2016

మనం కాలేజీ కి స్కూల్ కి Liviya Fb etc ఇలా మంచి క్వాలిటీ స్టైలిష్ బాగ్ లను వాడుతాం.. మొన్న గొల్ల పల్లి గ్రామo వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలు చిరిగిన బాగ్స్ వాడుతున్నారు.. చిన్న వర్షానికే బాగ్ లో ఉన్న పుస్తకాలు అన్ని తడిసిపోతున్నాయి.. వాళ్ల problem solve చేయడానికి ఈ రోజు SFS ద్వారా 32 మందికి మంచి బాగ్స్ అందచేయడం జరిగింది

04/07/2016
వీకెండ్ వస్తే మనం ఇంట్లో రకరకాల వంటలు చేసుకొని తిననిదే ఉండము.. ఇలా ఆలోచినప్పుడు మన దగ్గర్లో ఉన్న అంధుల పాఠశాల లో ఉన్న పి...
03/07/2016

వీకెండ్ వస్తే మనం ఇంట్లో రకరకాల వంటలు చేసుకొని తిననిదే ఉండము.. ఇలా ఆలోచినప్పుడు మన దగ్గర్లో ఉన్న అంధుల పాఠశాల లో ఉన్న పిల్లలకు కూడా ఇలాంటి కోరికలు వుంటాయి.. వారి కోరికని ఎవరు తీరుస్తారు.. కనీసం ఒక వీకెండ్ లో ఐన వాళ్లకు మంచి భోజనం సమకూర్చి వాళ్లకు ఇంటి నుండి దూరంగా ఉన్నాం అనే బాధ ను తొలగించాలని అని ఈ రోజు SFS సంస్థ ద్వారా అంధుల పాథశాల లో ఉన్న అందరికి మంచి భోజనం అందించం.. వారితో కలిసి భోజనం చేసాం.. ఈ రోజు ప్రోగ్రాం కి సపోర్ట్ ఇచ్చిన Vijay Ram గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు

Address

Narsapur
502313

Alerts

Be the first to know and let us send you an email when Something For Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share