31/07/2026
నాగుల కట్ట వద్ద ప్రతిష్టించేందుకుగాను 2 అడుగుల వివిధ నాగ ప్రతిమల రాతి విగ్రహాలు కొరకు అభ్యర్థన🚩
జై శ్రీరామ్🚩జై జై శ్రీరామ్🚩
ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లా నార్పాల మండలం ముచుకుంటపల్లి గ్రామం SC కాలనీలో నూతనంగా నిర్మించబడిన నాగుల కట్ట వద్ద ప్రతిష్టించేందుకుగాను 2 అడుగుల జంట నాగు, ఐదు సర్పాల నాగు మరియు మానసా దేవి రాతి విగ్రహాలు కావలసిందిగా గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు🚩ఈ యొక్క విగ్రహాలను తయారు చేయించి వారికి అందజేసేందుకు గాను 29,748 రూపాయలు కావలసి ఉంది🚩
🚩వివరాలు🚩
1. 2 అడుగుల జంట నాగు నిమిత్తం :- 9,116
2. 2 అడుగుల ఐదు సర్పాల నాగు నిమిత్తం :- 9,516
3. 2 అడుగుల శ్రీ మనసా దేవి అమ్మవారి నిమిత్తం :- 11,116
కావున దాతలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని విగ్రహాలు నిమిత్తం ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తామని ప్రార్థిస్తున్నాము🚩 దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల సంప్రదించగలరు🚩
గమనిక విగ్రహాల నిమిత్తం ఆర్థిక సహాయ సహకారాలు అందించిన దాతల పేర్లు దేవాలయం నందు శిలాఫలకంపై శాశ్వతముగా వ్రాయబడును🚩
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్
DaanaDharma@ICICI- UPI
6305952517 (Phone & Google Pay)
Daanadharma.org
🙏🚩🙏
Surya Ratnala DAANA Dharma DaanaDharma Venkat Vutukuri Anil Kumar V