CompassionCommunity Of Services Peddavaram

CompassionCommunity Of Services Peddavaram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CompassionCommunity Of Services Peddavaram, Non-Governmental Organization (NGO), Nandigama.

ది:26-07-2026 నాడు  నందిగామ మండలం పెద్దవరం గ్రామములోని పారి యోహాను (65)సo !  అనారోగ్యం కారణంగా మరణించినారు,కావునా గ్రామ ...
26/07/2026

ది:26-07-2026 నాడు నందిగామ మండలం పెద్దవరం గ్రామములోని పారి యోహాను (65)సo ! అనారోగ్యం కారణంగా మరణించినారు,కావునా గ్రామ లో ఉన్న స్వచ్చంద సంస్థ " *కంపాషన్ కమ్యూనిటీ అఫ్ సర్వీసెస్ పెద్దవరం* "(సి.సి.యస్.పి). సంస్థ సభ్యులు, మృతుని కుటుంభాన్ని పరామర్శించి, అనంతరం మృతిని కుటుంబానికి సంస్థా తరుపు నుండి 4000/- ఆర్ధిక సహాయాన్ని మృతి ని కుమారుడు అబ్రహం
కి చెక్ రూపంలో అందజేశారు,ఈ కార్యక్రమము బుజ్జి బాబు, రమేష్ ,రామారావు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ది:13-04-2026 నాడు  నందిగామ మండలం పెద్దవరం గ్రామములోని గడ్డం చంటి (55)సo !  అనారోగ్యం కారణంగా మరణించినారు,కావునా గ్రామ ల...
15/04/2026

ది:13-04-2026 నాడు నందిగామ మండలం పెద్దవరం గ్రామములోని గడ్డం చంటి (55)సo ! అనారోగ్యం కారణంగా మరణించినారు,కావునా గ్రామ లో ఉన్న స్వచ్చంద సంస్థ " *కంపాషన్ కమ్యూనిటీ అఫ్ సర్వీసెస్ పెద్దవరం* "(సి.సి.యస్.పి). సంస్థ సభ్యులు, మృతుని కుటుంభాన్ని పరామర్శించి, అనంతరం మృతిని కుటుంబానికి సంస్థా తరుపు నుండి 4000/- ఆర్ధిక సహాయాన్ని మృతిన సతిమని నాగమణి
కి చెక్ రూపంలో అందజేశారు,ఈ కార్యక్రమము లో పెద్దవరం మోటార్ వెహికల్స్ డ్రైవర్స్ మరియు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మార్కాపుడి భాస్కరరావు,గిరిబాబు,వినోద్, ముక్తేశ్వర రావు ,రమేష్, యేసుకుమార్, సి.సి.యస్.పి. సభ్యులు, పూర్ణయ్య, అప్పారావు,ప్రవీణ్ ,పెద్దిరాజు,వినోద ,రామారావు,రవీంద్ర, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

29/03/2026

ది :28.03.2026 ఈరోజు న పెద్దవరం గ్రామంలో మార్కపూడి ఇస్మాయేల్ (65) సo!!అనారోగ్యం తో మృతి చెందినారు, కావున గ్రామములో "కంపాషన్ కమిటీ అఫ్ సర్వీసెస్ పెద్దవరం"(సి.సి. యస్.పి)సంస్థ కుటుంబాన్ని పరామర్శించి అనంతరం సంస్థ తరఫునుండి రూ 4000 /- ఆర్థిక సహాయన్ని అందించారు,యువత ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమలు చేయగలుగుతున్నాము అని తెలియజేసినారు.ఈ కార్యక్రమములో సంస్థ అధ్యక్షులు ఉలవలపూడి నరేంద్ర,కార్యదర్శి ప్రవీణ్ మరియు కమిటీ సభ్యులు వినోద్,అజూర్,రవీంద్ర, రమేష్,యాకోబు,రామరావు,అప్పారావు,ఇతరులు పాల్గొన్నారు.

ది:03-02-2026నాడు నందిగామ మండలం పెద్దవరం గ్రామములో మార్కపూడి సుగుణమ్మ (80)సo !  అనారోగ్యం కారణంగా    మరణించినారు,  కావున...
04/02/2026

ది:03-02-2026నాడు నందిగామ మండలం పెద్దవరం గ్రామములో మార్కపూడి సుగుణమ్మ (80)సo ! అనారోగ్యం కారణంగా మరణించినారు, కావునా గ్రామ లో ఉన్న స్వచ్చంద సంస్థ " *కంపాషన్ కమ్యూనిటీ అఫ్ సర్వీసెస్ పెద్దవరం* "(సి.సి.యస్.పి) సంస్థ సభ్యులు, మృతుని కుటుంభాన్ని పరామర్శించి, అనంతరం మృతిని కుటుంబానికి సంస్థా తరుపు నుండి 4000/- ఆర్ధిక సహాయాన్ని మృతిరాలి కూరుడు నికి చెక్ రూపంలో అందజేశారు, ఈ కార్యక్రమము లో మీసాల పిచ్చియ్య, సి.సి.యస్.పి. సభ్యులు ,ప్రవీణ్ ,రవీంద్ర, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Address

Nandigama
521185

Telephone

9666766373

Website

Alerts

Be the first to know and let us send you an email when CompassionCommunity Of Services Peddavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CompassionCommunity Of Services Peddavaram:

Shortcuts

Share