ABVP nalgongda vibhag

ABVP nalgongda vibhag ABVP office Achuri srinivas smaraka bhavan

భరతమాత ముద్దు బిడ్డ,బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి. అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త.మహిళా విద్యాభి...
11/04/2024

భరతమాత ముద్దు బిడ్డ,బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి. అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త.
మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇవే మా నమస్సుమాంజలులు.
ABVP Telangana

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని  సందేశ్‌ఖాలీ ఘటనలోనీ నిందితులని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ...
05/03/2024

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్‌ఖాలీ ఘటనలోనీ నిందితులని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో TMC రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

ABVP Telangana
Hari Chandana IAS


Anumula Revanth Reddy
Komatireddy Venkat Reddy
Uttam Kumar Reddy
Nalgonda district
ABVP Kakatiya University

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ABVP నల్...
20/02/2024

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ABVP నల్లగొండ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.
Hari Chandana IAS
Komatireddy Venkat Reddy
Anumula Revanth Reddy
Uttam Kumar Reddy

ABVP Telangana

15/02/2024

ABVP నల్లగొండ విభాగ్

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న అరోరా కళాశాల యాజమాన్యం.

ప్రభుత్వ అనుమతులు లేకుండా కళాశాలను నడిపిస్తున్న కళాశాల యాజమాన్యం.

అరోరా కళాశాలను సీజ్ చేయాలని స్థానిక D.I.E.O. గారికి పలు మార్లు వినతి పత్రాలను సమర్పించిన పట్టించుకోని అధికారులు.

దున్నపోతు మీద వాన కురిసినట్టు ప్రవర్తిస్తున్న D.I.E.O.

ఈ రోజు అరోరా కళాశాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతుల లేవు అని రుజువు చేసిన పట్టించుకోకుండా వెళ్ళిన D.I.E.O.

అరోరా కళాశాల యాజాన్యంతో కుమ్మక్కైన నల్లగొండ D.I.E.O.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు....

Address

Muncipal Quarters Area, Achuri Srinivas Smaraka Bhavan
Nalgonda
508001

Alerts

Be the first to know and let us send you an email when ABVP nalgongda vibhag posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP nalgongda vibhag:

Share