14/02/2024
దగా DSC వద్దు- మెగా DSC కావాలి.
ఏబీవీపీ నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో బుధ్ధి లేని జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారికి తన కుమారుడికి కాస్త బుద్ధుని ప్రసాదించి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 30000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది.