HelpMatestrust

HelpMatestrust People are selfish by nature; however we have demonstrated times of great sacrifice when such sacrifice is needed. Join with us for serve.

Helping other people is an act most of us perform without even thinking about it.By analyzing this
We formed a (NPO) named as HELPMATES Helping other people is an act most of us perform without even thinking about it. For centuries neighbors have help other neighbors, families have helped other family members and internationally, governments have given other countries’ governments advice, food, me

dical care, military help or financial support. We live in a country that has always been there for other countries that have needed our help whether they have wanted it or not. Have you ever thought about how selfish we are in times of peace? This might be because in times of peace we are so involved with ourselves that we have no time to think about the needs of others and in time of war we think only about the problem before us. So spend some of your valuable time for helping others. By analyzing this
We formed a HELPMATES for serving others.

వివేకానంద అనాథాశ్రమం లో అన్నదానం .హైదరాబాద్  కి చెందిన ఏడుకొండలు మరియు వరలక్ష్మి గారి కూతురు ఐనా లలిత పుట్టినరోజు  సందర్...
31/12/2022

వివేకానంద అనాథాశ్రమం లో అన్నదానం .

హైదరాబాద్ కి చెందిన ఏడుకొండలు మరియు వరలక్ష్మి గారి కూతురు ఐనా లలిత పుట్టినరోజు సందర్భం గా లోని దగ్గర ఉన్నా వివేకానంద అనాథాశ్రమం లో అన్నదానం కి సహాయం చేసారు.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు : గురువారెడ్డి మరియు నరేంద్ర మరియు వారి ఫ్రెండ్స్ పాల్గొన్నారు.

#7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్ / Helpmates Charitable Trust
7382291733
B. KOTHA PALLI
YSR KADAPA
516203.

23/12/2022

Date: 19-12-2022హైదరాబాద్ లోని  మెట్రో సర్కిల్స్  నిజాంపేట  మరియు కూకట్పల్లి    మరియు టెంపుల్ బస్ స్టాప్    దగ్గర  ఉన్న ...
20/12/2022

Date: 19-12-2022

హైదరాబాద్ లోని మెట్రో సర్కిల్స్ నిజాంపేట మరియు కూకట్పల్లి మరియు టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్న 40 మందీ బాటసారుల వరకు‌ రుచి కరమైన సాంబార్ అన్నం మరియు వంకాయ కూర రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.శ్రీనివాసుల రెడ్డి ముత్తూరు మరియు గోవర్ధన్ రెడ్డి మరియు లక్ష్మీ వినాయక హాస్టల్ తేజ మరియు పవన్ పాల్గొన్నారు.
#7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్ / Helpmates Charitable Trust
7382291733
B. KOTHA PALLI
YSR KADAPA
516203.

Date: 12-12-2022హైదరాబాద్ లోని  వివేకానంద నగర్ లో ఉంటున్న నరేంద్ర వాళ్ల చెల్లి నిశ్చితార్థం సందర్బంగా వారు ఒక 50 మందికి ...
12/12/2022

Date: 12-12-2022

హైదరాబాద్ లోని వివేకానంద నగర్ లో ఉంటున్న నరేంద్ర వాళ్ల చెల్లి నిశ్చితార్థం సందర్బంగా వారు ఒక 50 మందికి చికెన్ మరియు పన్నీర్తో కుడినా అన్నం ఉన్నాది అని చెప్పారు. అలాగే సాంబార్ అన్నం మరియు బ్రెడ్ హెల్వా కుడా అందిచారు.

వారు ఇచ్చిన ఆహారం ని నిమ్స్ ఆసుపత్రి లో అక్కడ ఉన్న వారికి పంచి పెట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :ముత్తూరు శ్రీనివాసుల రెడ్డి , జగన్ మరియు మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.
#7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్ / Helpmates Charitable Trust
7382291733
B. KOTHA PALLI
YSR KADAPA
516203.

Date: 12-12-2022హైదరాబాద్ లోని  మెట్రో సర్కిల్స్  నిజాంపేట  మరియు కూకట్పల్లి    మరియు టెంపుల్ బస్ స్టాప్    దగ్గర  ఉన్న ...
12/12/2022

Date: 12-12-2022

హైదరాబాద్ లోని మెట్రో సర్కిల్స్ నిజాంపేట మరియు కూకట్పల్లి మరియు టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్న 35 మందీ బాటసారుల వరకు‌ రుచి కరమైన సాంబార్ మరియు చెట్నీ అన్నం రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.గురువారెడ్డి మరియు గోవర్ధన్ రెడ్డి మరియు తేజ పాల్గొన్నారు.
#7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్ / Helpmates Charitable Trust
7382291733
B. KOTHA PALLI
YSR KADAPA
516203.

Date: 11-12-2022హైదరాబాద్ లోని  మెట్రో సర్కిల్స్  నిజాంపేట  మరియు కూకట్పల్లి    మరియు టెంపుల్ బస్ స్టాప్    దగ్గర  ఉన్న ...
12/12/2022

Date: 11-12-2022

హైదరాబాద్ లోని మెట్రో సర్కిల్స్ నిజాంపేట మరియు కూకట్పల్లి మరియు టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్న 25 మందీ బాటసారుల వరకు‌ రుచి కరమైన సాంబార్ అన్నం రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.ముతురు శ్రీనివాసుల రెడ్డి మరియు జగన్ మరియు గవర్ధన్ మరియు మణి కంఠ రెడ్డి మరియు కరుణ్ పాల్గొన్నారు.
#7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్ / Helpmates Charitable Trust
7382291733
B. KOTHA PALLI
YSR KADAPA
516203.

సమయం: 11-12-2022హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉండడం వలన ఈరోజు బ్లాంకెట్స్ లేకుండా చలి లో ఉండి ఇబ్బంది పడేవారికి బ్లాంకెట్స్ ...
12/12/2022

సమయం: 11-12-2022

హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉండడం వలన ఈరోజు బ్లాంకెట్స్ లేకుండా చలి లో ఉండి ఇబ్బంది పడేవారికి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినది.

Sponcer: Jayalalithaa Reddy from Pulivendhula

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.. శ్రీని వాసుల రెడ్డి మరియు మణికంఠ రెడ్డి మరియు జగన్ పాల్గొన్నారు.

#7382291733

సమజాసేవలో...
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్
7382291733
బి కొత్తపల్లి
వైఎస్ఆర్ కడప

Date: 10-12-2022హైదరాబాద్ లోని  మెట్రో సర్కిల్స్  నిజాంపేట  మరియు కూకట్పల్లి  మరియు ఆల్విన్ క్రాస్ రోడ్స్  మరియు టెంపుల్...
10/12/2022

Date: 10-12-2022

హైదరాబాద్ లోని మెట్రో సర్కిల్స్ నిజాంపేట మరియు కూకట్పల్లి మరియు ఆల్విన్ క్రాస్ రోడ్స్ మరియు టెంపుల్ బస్ స్టాప్ ఫోరమ్ మాల్ మరియు బాలానగర్ దగ్గర ఉన్న 60 మందీ బాటసారుల వరకు‌ రుచి కరమైన సాంబార్ అన్నం మరియు చపాతీ మరియు పెరుగు అన్నం రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.ముతురు శ్రీనివాసుల రెడ్డి మరియు జగన్ మరియు గవర్ధన్ మరియు మణి కంఠ రెడ్డి మరియు గురువ రెడ్డి పాల్గొన్నారు. #7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్ / Helpmates Charitable Trust
7382291733
B. KOTHA PALLI
YSR KADAPA
516203.

Date: 07-12-2022హైదరాబాద్ లోని  మెట్రో సర్కిల్స్  నిజాంపేట  మరియు కూకట్పల్లి   మరియు టెంపుల్ బస్ స్టాప్   దగ్గర  ఉన్న 22...
08/12/2022

Date: 07-12-2022

హైదరాబాద్ లోని మెట్రో సర్కిల్స్ నిజాంపేట మరియు కూకట్పల్లి మరియు టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్న 22 మందీ బాటసారుల వరకు‌ రుచి కరమైన సాంబార్ అన్నం మరియు పనీర్ కర్రీ రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.ముతురు శ్రీనివాసుల రెడ్డి మరియు వీర రెడ్డి , గురువ రెడ్డి పాల్గొన్నారు. # #7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్ / Helpmates Charitable Trust
7382291733
B. KOTHA PALLI
YSR KADAPA
516203.

సమయం:6-12-2022హైదరాబాద్ లోని  మెట్రో సర్కిల్స్  మియాపూర్ మరియు నిజాంపేట  మరియు కూకట్పల్లి   మరియు టెంపుల్ బస్ స్టాప్   ద...
06/12/2022

సమయం:6-12-2022

హైదరాబాద్ లోని మెట్రో సర్కిల్స్ మియాపూర్ మరియు నిజాంపేట మరియు కూకట్పల్లి మరియు టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్న 25 మందీ బాటసారుల వరకు‌ రుచి కరమైన సాంబార్ అన్నం ని రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.ముతురు శ్రీనివాసుల రెడ్డి మరియు గోవర్ధన్ రెడ్డి , వీర రెడ్డి iపాల్గొన్నారు. #7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్
7382291733
బి కొత్తపల్లి
వైఎస్ఆర్ కడప

సమయం:05-12-2022హైదరాబాద్ లోని  మెట్రో సర్కిల్స్  మియాపూర్ మరియు నిజాంపేట  మరియు కూకట్పల్లి   మరియు టెంపుల్ బస్ స్టాప్   ...
05/12/2022

సమయం:05-12-2022

హైదరాబాద్ లోని మెట్రో సర్కిల్స్ మియాపూర్ మరియు నిజాంపేట మరియు కూకట్పల్లి మరియు టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఉన్న 25 మందీ బాటసారుల వరకు‌ రుచి కరమైన సాంబార్ అన్నం రాత్రి పంచి పెట్టడం మరియు వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.ముతురు శ్రీనివాసుల రెడ్డి మరియు గురువ రెడ్డి మరియు గోవర్ధన్ రెడ్డి మరియు సాయి తేజ పాల్గొన్నారు. #7382291733

మీకు తెలిసి ఎక్కడన్నా అన్నం మిగిలితే చెప్పండి మేము వచ్చి కలెక్ట్ చేసుకొని పంచి పెడతా.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్
7382291733
బి కొత్తపల్లి
వైఎస్ఆర్ కడప

Date :04/12/2022.హైదరాబాద్ పరిధి లో వివేకానంద నగర్  దగ్గర ఉన్న  నవ్యశ్రీ ఫౌండేషన్  లోని పిల్లలకి డిన్నర్ ఏర్పటు చేశాం . ...
05/12/2022

Date :04/12/2022.

హైదరాబాద్ పరిధి లో వివేకానంద నగర్ దగ్గర ఉన్న నవ్యశ్రీ ఫౌండేషన్ లోని పిల్లలకి డిన్నర్ ఏర్పటు చేశాం . పిల్లలకి ఇస్టం ఐనా వెజిటబుల్ బిర్యానీ రైస్ , గుత్తి వంకాయ కూర మరియూ రైత , స్వీట్లు, పండ్లు మరియు వాటి తో ఫాటు ఐస్ క్రీం పిల్లలకి స్నాక్స్ పంచి పెట్టడం జరిగింది.


జయ లలిత రెడ్డి (Pulivendhula) గారి సహకారంతో డిన్నర్ పిల్ల లకి ఏర్పటు చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో హెల్ప్ మేట్స్ సేవా సంస్థ బృందం సభ్యులు :.. శ్రీని వాసుల రెడ్డి , గోవర్థన్ రెడ్డి మరియూ గురువా రెడ్డి మరియు మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.

సమజాసేవలో..
హెల్ప్ మెట్స్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ,
7382291733
బి కొత్తపల్లి
వైఎస్ఆర్ కడప.

Address

B Kothapalli
Mydukur
516203

Telephone

+917382291733

Website

Alerts

Be the first to know and let us send you an email when HelpMatestrust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to HelpMatestrust:

Share