Mumbai Telugu Cultural Association

Mumbai Telugu Cultural Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mumbai Telugu Cultural Association, Community Organization, Mumbai.

10/03/2026
02/10/2025

28/09/2025 తేదీన జరిగిన బతుకమ్మ సంబరాలు లో అన్నదాన కార్యక్రమం,|| Mumbai Telugu Culture Association||

02/10/2025

మీకు మీ కుటుంబ సభ్యులు కు మా అందరి తరపున విజయదశమి శుభాకాంక్షలు.

27/09/2025

బతుకమ్మ సంబరాలు 28 వ తేది ఆదివారం 6pm

27/09/2025

బతుకమ్మ సంబరాలు 28వ తేది సెప్టెంబర్ నెల ఆదివారం 6 గంటలకు

https://youtube.com/live/Kx82gXxiLLc?feature=share
27/09/2025

https://youtube.com/live/Kx82gXxiLLc?feature=share

🙏 ముంబైలో జరగబోయే భవ్యమైన బతుకమ్మ సంబరాలు కి అందరినీ ఆహ్వానిస్తున్నాము.📍 వేదిక: బోరీవలి ఈస్ట్, ముంబై తేదీ: 28 సెప....

25/09/2025

28 సెప్టెంబర్ బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించడానికి ముందుకు వచ్చి సహకారం అందించిన మా గౌరవనీయ దాతలందరికీ, ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

మీ సహకారం వల్ల ఈ బతుకమ్మ సంబరాలు మరింత భవ్యంగా, మరింత ఆకర్షణీయంగా జరుగుతున్నాయి. మీ దాతృత్వం మా తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని నిలబెట్టడమే కాకుండా, మన తెలుగు సమాజ ఐక్యతకు ఒక గొప్ప బలం అవుతోంది.

మీరు అందించిన సహాయం కేవలం ఆర్థికం మాత్రమే కాదు, మనందరికీ ఇచ్చిన నమ్మకం, ప్రోత్సాహం, గౌరవం.
ఈ బతుకమ్మ సంబరాలు మీ అందరి సహకారంతో ముంబైలో ఒక చిరస్మరణీయ వేడుకగా నిలుస్తాయి.

అందువల్ల, మీరు కూడా తప్పక ఈ కార్యక్రమానికి హాజరై, మన తెలుగు సంప్రదాయాల వేడుకను మరింత విజయవంతం చేయాలని మనవి.

Address

Mumbai
400092

Website

Alerts

Be the first to know and let us send you an email when Mumbai Telugu Cultural Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share