Sree Swavalamban Foundation

Sree Swavalamban Foundation SREE SWAVALAMBAN FOUNDATION
(Aim your goal)
(1)

సంకల్పం గొప్పదైతే సాధించే శక్తి అదే వస్తుంది.. 140 కోట్ల మంది భారతీయుల మహా సంకల్పం ఇది.. విజయోస్తు 🙏🇮🇳 జయహో భారత్
19/11/2023

సంకల్పం గొప్పదైతే సాధించే శక్తి అదే వస్తుంది.. 140 కోట్ల మంది భారతీయుల మహా సంకల్పం ఇది.. విజయోస్తు 🙏🇮🇳 జయహో భారత్

02/10/2023

3 Year's Ago on This Day Our SSF Saves Blood Donation App Launching Event at Markapuram Press Club
Gali Mahender Reddy
Gali.Mahender Reddy(Naidupalli Village Tarlupadu Mandal Prakasam District)

గ్రామీణ క్రీడాకారుల అభ్యున్నతి కోసం నిరంతరం ....
29/04/2022

గ్రామీణ క్రీడాకారుల అభ్యున్నతి కోసం నిరంతరం ....

10/06/2021

Wish you a happy many more returns of the day our legendary Supporter Venkatesh.Avula(Sub Inspector of Police Tadivaripalli) Sir 💐

Our Sree Swavalamban Foundation Volleyball Tournament all Photos
06/03/2021

Our Sree Swavalamban Foundation Volleyball Tournament all Photos

ఈ రోజు శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కప్పగుంతల. మధుసూధన్ శాస్త్రీ గారికి "Ssf Saves"Blood Donation Applic...
23/02/2021

ఈ రోజు శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కప్పగుంతల. మధుసూధన్ శాస్త్రీ గారికి
"Ssf Saves"Blood Donation Application గురించి వివరించటం జరిగింది. సార్ ఎంతో సంతోషంగా పూర్తీ సహకారం అందిస్త అని అన్నారు....

Download Link:https://play.google.com/store/apps/details?id=com.techsters.blooddonarsIn our great country, we had a need...
18/02/2021

Download Link:
https://play.google.com/store/apps/details?id=com.techsters.blooddonars

In our great country, we had a need of 4 crores units of blood per year, but only 40lakhs units of blood is being available. Considering this point into our mind and we are moving forward to get rid of this situation in our country.
We are currently working with the moto called, *Blood has to wait for the patient- But patients should not wait for the blood*.

Keeping this as the motive of our actions, we are very happy to announce that we have launched India's fastest blood donation app called *SSF SAVES* BLOOD DONATION APP.

Finally we proudly want to say a big thanks from our foundation so called SREE SWAVALAMBAN FOUNDATION and also from all the well wishers hearts also. 🙏
Download Link:
https://play.google.com/store/apps/details?id=com.techsters.blooddonars

Thanks & Regards,
Sree Swavalamban Foundation

26/12/2020

Wish you a happy many more returns of the day our Legendry Sree Swavalamban Foundation Team Member Hard Worker Ramakrishna Reddy ❤️

13/11/2020


Campaign by Sree Swavalamban Foundation Team
మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే!
1. మీ ఫోటో
2. మీ పేరు
3.7729889749 కీ what's app చేయండి.

మార్పు మనతో మొదలవ్వాలి
మనతోనే మొదలవ్వాలి.... మన చదువు ఎక్కడికి పోతుంది ... చదువుకున్న వారి కన్నా చదువు లేని వారు మేలు అన్నారు పెద్దలు@మన పాయింటాఫ్ వ్యూలో "చదువుకున్న వారే వేల రూపాయలు డబ్బులు వెచ్చించి రసాయన టపాసులు కాల్చి పర్యావరణ కాలుష్యము చేస్తున్నారు"చదువు లేని గ్రామాల్లో ఉండేవాళ్ళు "దీపావళి అంటే దీపాల పండగ" అని ఇంట్లో ప్రమిదలతో దీపాలు వెలిగించి ఏంతో ఆనందంగా జరుపుకుంటున్నారు...Sree Swavalamban Foundation Team

Address

Markapur
523332

Alerts

Be the first to know and let us send you an email when Sree Swavalamban Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sree Swavalamban Foundation:

Share