S.B.G Ganesh Chaturthi Celebrations

S.B.G Ganesh Chaturthi Celebrations A fabulous celebrations in new capital, disclosing the traditions of South Indians, which increase cr

✋days to Go.....
02/09/2024

✋days to Go.....

21/09/2023
20/09/2023

ది 20-09-20233 వినాయక చవితి సందర్భంగా మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన్ హాల్ వద్ద సంకా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో దశావతార గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు.

ది19-09-20233 వినాయక చవితి సందర్భంగా మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన్ హాల్ వద్ద సంకా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో దశావతార...
20/09/2023

ది19-09-20233 వినాయక చవితి సందర్భంగా మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన్ హాల్ వద్ద సంకా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో దశావతార గణపతి మండపం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి అభిషేకాలు మరియు అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది.భక్తుల కోలాహలం మధ్య ఈ కార్యక్రమం జరిగినది తదనంతరం ప్రసాదవితరణ జరిగినది
ప్రసాదం దాత:-
శ్రీ లక్ష్మీనరసింహ ఫ్లోర్ మిల్
నిశ్చల గ్రాండ్ లాడ్జ్.

ది18-09-20233 వినాయక చవితి సందర్భంగా మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి రంగం హాల్ వద్ద సంకా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో దశావతార ...
19/09/2023

ది18-09-20233 వినాయక చవితి సందర్భంగా మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి రంగం హాల్ వద్ద సంకా బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో దశావతార గణపతి మండపం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం జరిగింది. రాత్రి 7 గంటలకు శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయం చిన్నారులచ్చే భరతనాట్యం, జానపద నృత్యం భక్తుల కోలాహలం మధ్య ఈ కార్యక్రమం జరిగినది తదనంతరం ప్రసదవితరణ జరిగినది ప్రసాదం దాత శివా రెడ్డి గారు...

సంకా బ్రదర్స్ ఆధ్వర్యంలో మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన్ హాల్ వద్ద ఏర్పాటుచేసిన దశావతార గణపతి మండపము నందు 19-09-2023...
18/09/2023

సంకా బ్రదర్స్ ఆధ్వర్యంలో మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన్ హాల్ వద్ద ఏర్పాటుచేసిన దశావతార గణపతి మండపము నందు 19-09-2023 (అనగా ఈ మంగళవారం) సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి అభిషేకం మరియు అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం జరుగును. కావున యావన్మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము

సంకా బ్రదర్స్ అధ్వుర్యంలో  మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన్ హాల్ వద్ద ఏర్పాటుచేసిన గణపతి మండపము  నందు ఈ సంవత్సరం దశావ...
18/09/2023

సంకా బ్రదర్స్ అధ్వుర్యంలో మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన్ హాల్ వద్ద ఏర్పాటుచేసిన గణపతి మండపము నందు ఈ సంవత్సరం దశావతార గణపతిగా ప్రజలకు దర్శనం ఇస్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. అలాగే *19-09-2023* అనగా రేపు సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి అభిషేకం మరియు అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం జరుగును. కావున యావన్మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము
అలాగే *20-09-2023* అనగా బుధవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగును, *22-09-2023* సాయంత్రం ధనలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది అలాగే *23-09-2023* సాయంత్రం స్వామివారి నిమజ్జనోత్సవం కనకతప్పేట్లతో ,బాణాసంచా కాల్పులతో డీజే సౌండ్స్ తో మరియు మహిళా మండలి వారి కోలాటాలతో భక్తుల జై జై ద్వనాల మధ్య అత్యంత వైభవముగా నిర్వహించబడును, కావున యావన్మంది భక్తులు విచ్చేసిన ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.

వినాయక చవితి శుభాకాంక్షలు...✨
18/09/2023

వినాయక చవితి శుభాకాంక్షలు...✨

Address

Main Bazar
Mangalagiri
522503

Telephone

+918639370363

Website

Alerts

Be the first to know and let us send you an email when S.B.G Ganesh Chaturthi Celebrations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to S.B.G Ganesh Chaturthi Celebrations:

Share