27/04/2023
*విజయం చారిటబుల్ ట్రస్ట్*
*మండపేట*
*డొక్కా సీతమ్మ గారి వర్ధంతి*
తేదీ *28 ఏప్రిల్ 2023*
*అన్నం పరబ్రహ్మ స్వరూపం*
*ఉదయం 6.00 గంటలకు*
ట్రస్ట్ కార్యాలయమున కు సభ్యుల హాజరు.
*ఉదయం గం: 7. 00 నిమిషాలకు*
బురుగుంట చెరువు పార్కు వద్ద *సీతమ్మ గారికి భక్తి* *పూర్వక వినమ్ర పుష్ప నివాళి.*
*ఉదయం 8. 30 గంటలకు*
అల్పాహారం
*9.30 గంటలకు*
మండపేట పట్టణ మునిసిపల్ కార్యాలయం వద్ద *సభా కార్యక్రమం*
*ముఖ్య అతిథులు*
మండపేట పట్టణ *మునిసిపల్* *చైర్ పర్సన్ శ్రీమతి ప్రతివాడ దుర్గా* *రాణి గారు*
*మండపేట పట్టణ మునిసిపల్ కమిషనర్ శ్రీ రామ్ కుమార్ గారు*
*మండపేట పట్టణ మునిసిపల్ వైస్ చైర్మన్ గారు.*
*అనపర్తి పట్టణ ప్రముఖ పారిశ్రామికవేత్త గుప్తదాత యువకిశోరం శ్రీ మహేంద్ర గారు*
*మండపేట పట్టణ సిఐ శ్రీ శివ గణేష్ గారు*
*మండపేట పట్టణం ఎస్ఐ శ్రీ అశోక్ గారు*
*ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీ నాగ కుమార్ గారు*
నిరతాన్నదాత్రి శ్రీమతి డొక్కా సీతమ్మ గారికి *పుష్పాభిషేక* *నివాళి* .
మునిసిపల్ ఆఫీసు వద్ద సభ
డొక్కా సీతమ్మ నిరతాన్న దాన శిబి ర నిర్వాహకులు *శ్రీ పైడిరాజు* *గారికి* , ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ నిరతాన్న దాన శిబిర నిర్వాహకులు *శ్రీ కొల్లి విశ్వనాథ్* *గారికి* మరియు శ్రీ వాసవీ దుర్గాంబ అన్నదాన శిబిర నిర్వాహకులు *శ్రీ కొల్లూరి* *దుర్గాప్రసాద్ గారికి సన్మానములు* జరుగును.
*ఉదయం 11.00 గంటలకు*
*3,000 మందికి అన్న ప్రసాద వితరణ*
*_మధ్యాహ్నం 3.30 గంటలకు_*
*_విరమణ_*