PSR ఉచిత టెంట్ హౌస్

PSR ఉచిత టెంట్ హౌస్ Service For Poor Pepole

*తేది : 05-05-2025 ఈరోజు మహంతి  అమృత గారి ప్రధమ వర్ధంతి సందర్బంగా  PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్ సామాన్లు మరియు కుర్చీ...
05/05/2025

*తేది : 05-05-2025 ఈరోజు మహంతి అమృత గారి ప్రధమ వర్ధంతి సందర్బంగా PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్ సామాన్లు మరియు కుర్చీలు పంపించడం జరిగింది..*
స్థలం : గాంధీనగర్
2వ వార్డు

*తేదీ:03-02-2025 ఎంబడి పావని - (కీ"శే "ప్రవీణ్ ) గార్ల కూతురు (రవళి) వివాహం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి ట...
03/02/2025

*తేదీ:03-02-2025 ఎంబడి పావని - (కీ"శే "ప్రవీణ్ ) గార్ల కూతురు (రవళి) వివాహం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : రాజీవ్ నగర్
1వ వార్డు

*తేదీ:15-12-2024 గండు రాజమణి-సత్యం గార్ల నూతన గృహప్రవేశం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియ...
15/12/2024

*తేదీ:15-12-2024 గండు రాజమణి-సత్యం గార్ల నూతన గృహప్రవేశం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం:గాంధీనగర్ 2
1వ వార్డు

*తేదీ:14-12-2024 తిప్పని శ్రీనివాస్ -మౌనిక గార్ల కుమార్తె (కృష్ణవేణి )నిచ్చితర్థం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ న...
14/12/2024

*తేదీ:14-12-2024 తిప్పని శ్రీనివాస్ -మౌనిక గార్ల కుమార్తె (కృష్ణవేణి )నిచ్చితర్థం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : హమాలీవాడ
14వ వార్డు

*తేదీ:14-12-2024 జునుగరి రాజేశ్వరి -(కీ'శే' శంకర్)గార్ల కూతురు (శ్రీకాళ ) వివాహం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ ను...
14/12/2024

*తేదీ:14-12-2024 జునుగరి రాజేశ్వరి -(కీ'శే' శంకర్)గార్ల కూతురు (శ్రీకాళ ) వివాహం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : NTR నగర్
7th వార్డు

*తేదీ:10-12-2024 ముల్కల్లా సంపూర్ణ దుర్గ-సంజీవ్ గార్ల కూతురు (నీవేదా ప్రియాన్షి )మొదటి పుట్టినరోజు సందర్బంగా వారికి PSR ...
10/12/2024

*తేదీ:10-12-2024 ముల్కల్లా సంపూర్ణ దుర్గ-సంజీవ్ గార్ల కూతురు (నీవేదా ప్రియాన్షి )మొదటి పుట్టినరోజు సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : పాత మంచిర్యాల

*తేదీ 09-12-2024 పర్వీన్ -మహబూబ్ గార్ల కూతురు ఎంగేజ్మెంట్ సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరి...
09/12/2024

*తేదీ 09-12-2024 పర్వీన్ -మహబూబ్ గార్ల కూతురు ఎంగేజ్మెంట్ సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : రాజీవ్ నగర్
1వ వార్డు

*తేదీ 06-12-2024 కడారి సావిత్రి -సాధశివులు గార్ల కుమారుడు (ప్రశాంత్ )వివాహం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి ట...
06/12/2024

*తేదీ 06-12-2024 కడారి సావిత్రి -సాధశివులు గార్ల కుమారుడు (ప్రశాంత్ )వివాహం సందర్బంగా వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : గాంధీనగర్
2వ వార్డు

*తేదీ 04-12-2024 అనారోగ్యంతో మరణించిన జిట్టావేణి మహేష్ (పెద్ద కర్మ) ఉన్నందున వారికి 25kg బియ్యం మరియు PSR ఉచిత టెంట్ హౌస...
04/12/2024

*తేదీ 04-12-2024 అనారోగ్యంతో మరణించిన జిట్టావేణి మహేష్ (పెద్ద కర్మ) ఉన్నందున వారికి 25kg బియ్యం మరియు PSR ఉచిత టెంట్ హౌస్ నుండి కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : తిలక్ నగర్
3వ వార్డు

*తేదీ 29-11-2024 మంచిర్యాల మున్సిపలిటీలో కాంట్రాక్టు కార్మికుడు మరుపాక స్వామి రత్నం గారి తండ్రి (రాజాం) గారి ప్రధమ వర్ధం...
29/11/2024

*తేదీ 29-11-2024 మంచిర్యాల మున్సిపలిటీలో కాంట్రాక్టు కార్మికుడు మరుపాక స్వామి రత్నం గారి తండ్రి (రాజాం) గారి ప్రధమ వర్ధంతి ఉన్నందున వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : అమరావతి
క్యాతనపల్లి

*తేదీ 27-11-2024 నస్పూరి ఓదేమ్మ గారు అనారోగ్యంతో మరణించారు ఈరోజు పెద్ద కర్మ ఉన్నందున వారికి  PSR ఉచిత టెంట్ హౌస్ నుండి ట...
27/11/2024

*తేదీ 27-11-2024 నస్పూరి ఓదేమ్మ గారు అనారోగ్యంతో మరణించారు ఈరోజు పెద్ద కర్మ ఉన్నందున వారికి PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు మరియు వంట సామాన్లు పంపించడం జరిగింది*
స్థలం : దొరగారిపల్లి
2వ వార్డు

*తేదీ 24-11-2024 జిట్టావేణి మహేష్ గారు అనారోగ్యంతో మరణించారు వారిది కిరాయి ఇల్లు కనుక గోదావరిలో దహనశంస్కారాలు చేస్తునందు...
24/11/2024

*తేదీ 24-11-2024 జిట్టావేణి మహేష్ గారు అనారోగ్యంతో మరణించారు వారిది కిరాయి ఇల్లు కనుక గోదావరిలో దహనశంస్కారాలు చేస్తునందున వారికి గోదావరి తీరం దగ్గర PSR ఉచిత టెంట్ హౌస్ నుండి టెంట్, కుర్చీలు పంపించడం జరిగింది*
స్థలం : తిలక్ నగర్
3వ వార్డు

Address

Gopalwada, Near BeerannaTemple Chowrasta
Mancherial
504208

Website

Alerts

Be the first to know and let us send you an email when PSR ఉచిత టెంట్ హౌస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share