03/03/2023
భిమారంలో చలి వేంద్రం ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్.
చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో భీమారం గ్రామం ఐభి చౌరస్తాలో ఈరోజు జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ బాబు చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ కూడా పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం GSR ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు ప్రజలకు వేసవి కాలం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భీమారం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినదని, ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా GSR ఫౌండేషన్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అక్కయ్య స్వర్గీయ గోడిశెల సురేఖ రాజ్ గారి జ్ఞాపకార్థం ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఒక్క సింగరేణి కార్మికుని బిడ్డగా నేను పుట్టి పెరిగిన ప్రాంత ప్రజలకు ముఖ్యముగా ఇబ్బందిలో ఉన్న చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మా వంతుగా సహాయ సహకారాలు అందించడం ఒక గొప్ప అవకాశం మరియు అదృష్టంగా భావిస్తూన్నాననీ ఇటు గ్రామ పెద్దలకు, ప్రజలకు అటు భగవంతుడికి ఎప్పుడు రుణపడి ఉన్నటానని తెలిపారు.
స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసే ఏ స్వచ్ఛంద సేవ సమితి అయినా ఫౌండేషన్ అయినా ఏ ఒక్క రాజకీయ పార్టీకి గాని రాజకీయ నాయకుడిని గాని పోటీ కాదని మరి ముఖ్యంగా జిఎస్సార్ ఫౌండేషన్ ఏ ఒక్క నాయకునిగాని ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించబోదని మరి ముఖ్యంగా సేవా అనే ఒక ఆలోచనతోని మాత్రమే ముందుకెళ్తుందని తెలియజేశారు.
ఈ ఒక్క కార్యక్రమం నా ఒక్కడితోటి సాధ్యం కాదు అని, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ప్రతి కార్యక్రమంలో అన్ని విధాల సాహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి GSR ఫౌండేషన్ సభ్యులకి వారి కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు. సాధ్యమైనంత వరకు చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలాల్లో చలివేంద్రం ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా వంతుగా కచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ యొక్క కార్యక్రమాలకు గ్రామ పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాతో ఉండి ప్రజలకు సేవ చేసుకునే ఆ గొప్ప అవకాశాన్ని ఇటు మా GSR ఫౌండేషన్ కు మరియు గ్రామ పెద్దలకు చెందే విధంగా అందరు తోడుండాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీమారం మండలం పెద్దలు అయిల నరేందర్, లాజర్ దుర్గం, పూసల రమేష్,రవీందర్,కొక్కుల నరేష్, కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షులు పాషా, GSR ఫౌండేషన్ టీమ్ సభ్యులు అక్కనపల్లి సురేష్, రమేష్, మురళి, ఉప్పులపు సురేష్, భూతగడ్డ రమేష్, ఉదయ్, వేణు, ప్రకాష్, వంశి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.భిమారంలో చలి వేంద్రం ఏర్పాటు - డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం GSR ఫౌండేషన్.

ఈ కార్యక్రమంలో బీమారం మండలం పెద్దలు అయిల నరేందర్, లాజర్ దుర్గం, పూసల రమేష్,రవీందర్,కొక్కుల నరేష్, కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షులు పాషా, GSR ఫౌండేషన్ టీమ్ సభ్యులు అక్కనపల్లి సురేష్, రమేష్, మురళి, ఉప్పులపు సురేష్, భూతగడ్డ రమేష్, ఉదయ్, వేణు, ప్రకాష్, వంశి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.