NAAZ foundation.team MNCL

NAAZ foundation.team MNCL social work

04/08/2026

Assalamu alaikum dosto Aaj kaghaznagar ke government hospital mein
ek patient ko emergency
A+ positive blood hona bol kar kar vahan Ke
Naaz Foundation team ko itala Di g*i
Jaise Minaj bhai ko pata laga hi is baat ka
Blood ki jarurat hai bolkar kagajNagar ke
Naaz Foundation team ke active member hamare
*Minaj bhai* jivan Dhara blood bank akar a positive blood donate kare
Ham Minaj bhai ka tahe Dil Se shukriya Ada karte Hain

Regards :-
NAAZ FOUNDATION TRUST ✊🏻
MANCHERIAL DISTRICT
HELP OTHERS;YOU WILL BE HELPED 🫱🏻‍🫲🏻

03/08/2026
03/08/2026

Assalamu alaikum dosto Aaj B+ve sri shein hospital kaghaznagar 2 units ek patient ko emergency
B+ positive blood ki 2 unit ki jarurat hone per vahan ke Naaz Foundation team ke active member
Minaj bhai ko Jaise hi itla Diya Alhamdulillah unhone vahan se do sathiyon ko lekar blood donate Kiya ham Minaj bhai aur donors Santosh bhai Gopal Rao bhai ka tahe dil se shukriya Ada karte Hain

Regards :-
NAAZ FOUNDATION TRUST ✊🏻
MANCHERIAL DISTRICT
HELP OTHERS;YOU WILL BE HELPED 🫱🏻‍🫲🏻

26/07/2026

Appeal for Financial Assistance

Mancherial ke rehne wale M. Ershad Ali pichhle 20–22 dino se sakht bimar hain. Unka ilaj Amrutha Hospital mein chal raha tha, lekin behtar ilaj ke liye doctors ne Hyderabad refer kiya hai.

Ershad bhai ki maali halat bohut kamzoor hai, Aapse guzarish hai ke Ershad bhai zaroor madad karein

Ershad bhai ne hamesha dusron ki madad ki hai, aaj woh khud hamari madad ke mohtaj hain.

Account Name: M. Ershad Ali
A/c No.: 4809166000004333
IFSC: KVBL0004809
PhonePe/Google Pay: 9866470752

Allah Ta'ala unhein jald se jald shifa-e-kamilah ata farmaye. Ameen.

25/07/2026

Dharmendra Pradhan ka istifa ho gaya

24/07/2026

*ఈరోజు మంచిర్యాల పట్టణ IB చౌరస్తా వద్ద NEET పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.*

ముఖ్యంగా కులమతాలకు అతీతంగా భారీగా తరలివచ్చి మద్దతు తెలిపిన *మైనార్టీ సోదరులకు, యువకులకు, విద్యార్థులకు, మరియు సంఘీభావం ప్రకటించిన *వివిధ ప్రజాప్రతినిధులకు, నాయకులకు* పేరుపేరునా కృతజ్ఞతలు.

ఇది కేవలం ఒకరోజు నిరసన కాదు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న న్యాయపోరాటం. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. *నీట్‌లో అవినీతి అంతమయ్యే వరకు, బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు* మన పోరాటం ఉవ్వెత్తున సాగుతూనే ఉంటుంది.

*రాబోయే రోజుల్లో కూడా మనమందరం ఇదే ఐక్యతతో కలిసికట్టుగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.*

* *

23/07/2026

విషయం: NEET పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన*

రేపు అనగా *24-07-2026, గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు* మంచిర్యాల పట్టణ ఐదు చౌరస్తా వద్ద NEET పేపర్ లీకేజీకి నిరసనగా శాంతియుత ప్రొటెస్ట్ నిర్వహించబడును.

*నిరసనకు కారణం:*
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న NEET పరీక్ష పేపర్ పదేపదే లీక్ కావడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలని మన ప్రధాన డిమాండ్.

*మా డిమాండ్లు:*
1. NEET పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి
2. బాధిత విద్యార్థులకు న్యాయం చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలి
3. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చట్టం తేవాలి

*విజ్ఞప్తి:*
యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్దలు, చిన్నలు అందరూ కులమత బేధాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యల�

20/07/2026

🚨 ఆపదలో ఉన్న ఒక పేద కుటుంబానికి మీ వంతు సహాయం అందించండి 🙏

ఈరోజు గ్రామం: ఏర్వచింతల్, మ: ఖానాపూర్ లో జరిగిన ఒక విషాదకర రోడ్డు ప్రమాదంలో శ్రీమతి కోడారీ చిన్న రాజమణి (W/o కోడారీ రాజేశ్వర్) గారు తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తూ ఒక కాలును పూర్తిగా కోల్పోయారు.
ప్రస్తుతం ఆమె నిర్మల్ దేవేందర్ రెడ్డి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
చికిత్స కోసం భారీ మొత్తంలో వైద్య ఖర్చులు అవసరమవుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు మనందరి సహాయం ఎంతో అవసరం.

మానవత్వంతో స్పందించి, మీకు తోచినంత ఆర్థిక సహాయం చేసి ఆమెకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.
📲 విరాళం పంపడానికి (PhonePe / Google Pay / UPI)
పేరు: కోడారీ రామ్ (KODARI RAMU)
ఫోన్ నంబర్: +91 6309324676
UPI ID: 6309324676@ybl
మీరు సహాయం చేసే స్థితిలో లేకపోయిన ఇతరులకు తెలిసే విధంగా ఎక్కువ గ్రూప్స్ కి షేర్ చేయగలరు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Address

Mancherial
504208

Telephone

+919550333500

Website

Alerts

Be the first to know and let us send you an email when NAAZ foundation.team MNCL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share