Sri Siddalingeshwara Paschimadri Matam Neradgum

Sri Siddalingeshwara Paschimadri Matam Neradgum Devotional and Educational institution

10/10/2025
28/04/2025
🕉️ ఓం శ్రీ గురు బసవలింగాయ నమః🕉️సమస్త సద్భక్తులకు మరియు వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులకు అందరికి శరణు శరణార్థులు....🚩🚩🚩🚩శ్రీ...
28/04/2025

🕉️ ఓం శ్రీ గురు బసవలింగాయ నమః🕉️

సమస్త సద్భక్తులకు మరియు వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులకు అందరికి శరణు శరణార్థులు....
🚩🚩🚩🚩

శ్రీ సిద్ధలింగేశ్వర పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం - నేరడగం లో రేపు అనగా తేది: 29-04-2025 మంగళవారం నాడు పూజ్య శ్రీ పంచమ సిద్ధలింగ మహా స్వాముల వారి ఆధ్వర్యంలో శ్రీ మఠం 4వ పీఠాదిపతులు శ్రీII మII నీII ప్రII లింII సిద్ధలింగ మహా స్వాముల వారి 16వ పుణ్యారాదన కార్యక్రమం నిర్వహించబడును.

➡️కార్యక్రమంలో భాగంగా ఉదయం 7గం కు మహా రుద్రాభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం.

కావున ఇట్టి కార్యక్రమంలో సమస్త సద్భక్తులందరు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వాముల వారి కృపకు పాత్రులు కాగలరని మనవి.

ఇట్లు,
శ్రీ మఠం - నేరడగం

Please Scan the code to get the image's
16/04/2025

Please Scan the code to get the image's

ఓం శ్రీ గురు బసవలింగాయ నమః 🚩
16/04/2025

ఓం శ్రీ గురు బసవలింగాయ నమః
🚩

ఓం శ్రీ గురు బసవలింగాయ నమః
14/04/2025

ఓం శ్రీ గురు బసవలింగాయ నమః

ఓం శ్రీ గురు బసవలింగాయ నమః
11/04/2025

ఓం శ్రీ గురు బసవలింగాయ నమః

ಓಂ ಶ್ರೀ ಗುರು ಸಿದ್ಧಲಿಂಗೆಶ್ವರಾಯ ನಮಃ
07/04/2025

ಓಂ ಶ್ರೀ ಗುರು ಸಿದ್ಧಲಿಂಗೆಶ್ವರಾಯ ನಮಃ

Address

Sri Paschimadri Samsthana Viraktha Matam/Neradgam
Makthal
509208

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Siddalingeshwara Paschimadri Matam Neradgum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sri Siddalingeshwara Paschimadri Matam Neradgum:

Share