29/06/2025
మిత్రులు,శ్రేయోభిలాషులు, బంధువులు, అభిమానులందరికీ శుభసాయంత్రం🌱
నిన్న నాకు వచ్చిన డాక్టరేట్ కు సంబంధించి వ్యక్తిగతంగా, ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు🙏 మీ అందరి అభిమానంతో, ఆశీర్వాదాలతో ఇకముందు కూడా ఇంతే ఉత్సాహంగా సామాజిక సేవలో పాల్గొంటూ, మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను.
మీ దేవరకద్ర బాలన్న