RV SWAMY Syndicate Madhira

RV SWAMY Syndicate Madhira ఆర్.వి స్వామి సిండికేట్ వారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం-- మధిర

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏 *ది:20-10-2025* శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో *రెండోవ రోజు* జరిగిన ...
20/10/2025

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏

*ది:20-10-2025*
శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో *రెండోవ రోజు* జరిగిన అన్నదాన కార్యక్రమానికి దాత *శ్రీ నల్లమల అమరనాథ్ గారు*, వారి కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నము.ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి అనగా 42 రోజుల బియ్యాన్ని సమర్పించిన దాత శ్రీ కర్నాటి వెంకటేశ్వరరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మాలాధారులు అందరు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు.

*స్థలం:- శ్రీ సాయి పసురా ఫంక్షన్ హాల్(శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం)- మధిర.*

*ఇట్లు
ఆర్.వి స్వామి సిండికేట్--మధిర.
9490772615, 9704570058.*

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏 *ది:19-10-2025* శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో *మొదటి రోజు* జరిగిన అ...
19/10/2025

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏

*ది:19-10-2025*
శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి ఆద్వర్యంలో *మొదటి రోజు* జరిగిన అన్నదాన కార్యక్రమానికి దాత *శ్రీ కర్నాటి వెంకటేశ్వరరావు గారు*, వారి కుటుంబానికి స్వామివారి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నము.ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి అనగా 42 రోజుల బియ్యాన్ని సమర్పించిన దాత శ్రీ కర్నాటి వెంకటేశ్వరరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ మండల దీక్ష కాలంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి మాలాధారులు అందరు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు.

*స్థలం:- శ్రీ సాయి పసురా ఫంక్షన్ హాల్(శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం)- మధిర.*

*ఇట్లు
ఆర్.వి స్వామి సిండికేట్--మధిర.
9490772615, 9704570058.*

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవాసమితి - మధిర(అర్.వి. స్వామి సిండికేట్) వారు తెలియజేయునద...
17/10/2025

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏

శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవాసమితి - మధిర(అర్.వి. స్వామి సిండికేట్) వారు తెలియజేయునది ఏమనగా దాతల సహాయ, సహకారాలతో అయ్యప్ప, భవాని, శివ, తిరుపతమ్మ, గోవింద మాలాదారులందరికి అనగా తేది:19.10.2025 ఆదివారం నుండి 41 రోజులు మధ్యాహ్నం 11.30 ని॥ నుండి అన్నదాన కార్యక్రమం కలదు. కావునా స్వాములందరు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

*స్థలం:- శ్రీ సాయి పసురా ఫంక్షన్ హాల్(శ్రీ షిరిడిసాయిబాబాదేవాలయం)- మధిర.*

ఇట్లు:
ఆర్.వి. స్వామి సిండికేట్ మధిర.
9490772615, 9704570058.

మరింత సమాచారం కొరకు ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి https://chat.whatsapp.com/FKSNRZas8Cl35hQGBCFT8S

లేదా ఈ క్రింద ఉన్న ఫేస్బుక్ పేజీని లైక్ చెయ్యండి
https://www.facebook.com/RvSwamySyndicateMadhira/

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవాసమితి - మధిర(అర్.వి. స్వామి సిండికేట్) వారు తెలియజేయునద...
06/10/2025

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏

శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవాసమితి - మధిర(అర్.వి. స్వామి సిండికేట్) వారు తెలియజేయునది ఏమనగా దాతల సహాయ, సహకారాలతో అయ్యప్ప, భవాని, శివ, తిరుపతమ్మ, గోవింద మాలాదారులందరికి అనగా తేది:19.10.2025 ఆదివారం నుండి 41 రోజులు మధ్యాహ్నం 11.30 ని॥ నుండి అన్నదాన కార్యక్రమం కలదు. కావునా స్వాములందరు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

*స్థలం:- శ్రీ సాయి పసురా ఫంక్షన్ హాల్(శ్రీ షిరిడిసాయిబాబా దేవాలయం)- మధిర.*

ఇట్లు:
ఆర్.వి. స్వామి సిండికేట్ మధిర.
9490772615, 9704570058.

మరింత సమాచారం కొరకు ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి https://chat.whatsapp.com/FKSNRZas8Cl35hQGBCFT8S

లేదా ఈ క్రింద ఉన్న ఫేస్బుక్ పేజీని లైక్ చెయ్యండి
https://www.facebook.com/RvSwamySyndicateMadhira/

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏 అయ్యప్ప స్వామి భక్తులకు మరియు మాలాదారులందరికీ శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి (అ...
06/08/2025

🙏 *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప* 🙏

అయ్యప్ప స్వామి భక్తులకు మరియు మాలాదారులందరికీ శ్రీ స్వామి అయ్యప్ప అన్నదాన సేవ సమితి (అర్.వి స్వామి సిండికేట్)- మధిర వారు తెలియచేయునది ఏమనగా, ఈ సంవత్సరం శబరిమల యాత్ర చేయదలుచుకున్న వారు ది.17.10.2025(శుక్రవారం)న అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ది.01.12.2025(సోమవారం)న శబరిమల యాత్రకు వెళ్ళుటకు నిర్ణయించడం జరిగినది మరియు ఈ సంవత్సరం అన్నదానం ది.19.10.2025(ఆదివారం) నుండి 41 రోజుల పాటు దాతలు మరియు మాలాధారుల సహాయ సహాకారంతో జరుగును. కావునా మాలాధారులందరు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.

స్థలం:-
శ్రీ సాయి పసురా ఫంక్షన్ హాల్,
(శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయము),
మధిర.

*ఇట్లు
ఆర్.వి స్వామీ సిండికేట్
మధిర*

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ - 9490772615,9704570058

Address

Madhira
507203

Alerts

Be the first to know and let us send you an email when RV SWAMY Syndicate Madhira posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share