Un-aided Private Schools Federation - AP

Un-aided Private Schools Federation - AP The Federation works for the Welfare and Development of its Members.

Un-aided Private Schools Federation is an Association of Government Recognised Un-aided Private Schools in the State of Andhra Pradesh along with its Teachers and Parents!

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల సంఘాలచే ప్రజా ప్రయోజనం నిమిత్తం జారీ చేయబడింది.**మేము RTE సెక్షన్ 12(1)(c) కు వ్...
08/06/2025

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల సంఘాలచే ప్రజా ప్రయోజనం నిమిత్తం జారీ చేయబడింది.*

*మేము RTE సెక్షన్ 12(1)(c) కు వ్యతిరేకం కాదు!*

మేము దాని నిజమైన స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాము - వెనుకబడిన వారికి నాణ్యమైన విద్యను పొందేలా చేయడంతో పాటు, 12(2) ను సరిగ్గా అమలు చేయడం కూడా దాని అంతర్భాగమే.

నిజమైన లబ్ధిదారులు మాత్రమే ప్రయోజనం పొందేలా - మరియు వ్యవస్థ అందరికీ న్యాయంగా ఉండేలా సరైన ధృవీకరణను నిర్ధారించాలని కూడా మేము కోరుతున్నాము.

*విద్యా హక్కును సమర్థిద్దాం* -
*దాని పేరుతో దోపిడీని కాదు!*

03/06/2025

Follow the Unaided Private Schools Federation of Andhra Pradesh channel on WhatsApp:

23/05/2025

మీ పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్, సెమీ కార్పొరేట్ విద్యాసంస్థలలో చదివిస్తున్నాము అని గొప్పగా ఫీల్ అవుతున్నారెమో... కానీ, మిమ్మల్ని, మీ పిల్లల్ని మోసపుచ్చుకుంటున్నారు అనేది అర్థం చేసుకోండి!

*కశ్మీర్ పెహెల్గాం ఉగ్ర దాడులను ఖండిస్తూ అన్ - ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ర్యాలీ!*కాశ్మీర్ లో ...
26/04/2025

*కశ్మీర్ పెహెల్గాం ఉగ్ర దాడులను ఖండిస్తూ అన్ - ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ర్యాలీ!*

కాశ్మీర్ లో పెహెల్గాం ప్రాంతంలో అమాయక పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, దేశ ప్రజల మధ్య మతకల్లోలాలు సృష్టించాలని జరిపిన ఉగ్రవాద దాడులను ఖండిస్తూ, మృతి పొందిన వారికి సంతాపం, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ *అన్-ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర ఫెడరేషన్ (UPSF-AP)* బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ, భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి, అనే నినాదాలు చేస్తూ పురవీధులగుండా ర్యాలీ నిర్వహించారు!
ఈ సందర్భంగా UPSF అనుబంధ పాఠశాలలైన, న్యూ క్రిసెంట్ స్కూల్, ఉషోదయ స్కూల్, రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్, శ్రీ శారదా విద్యానికేతన్ స్కూల్, ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ విద్యానికేతన్ స్కూల్, సన్ రైజ్ స్కూల్, తాజ్ స్కూల్ కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయ ఉపాధ్యాయిని బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరైనారు!

11/04/2024
Honourable Correspondent Friends,With due respect to Mahatma Savithri Bhai Pule's Jayanthi, UPSF, Annamayya Dist Chapter...
03/01/2024

Honourable Correspondent Friends,
With due respect to Mahatma Savithri Bhai Pule's Jayanthi, UPSF, Annamayya Dist Chapter have planned a small celebration! This was a sudden program, but was organised well!

మహాత్మా సావిత్రి బాయి పూలే గారి జయంతి సందర్భంగా అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్, అన్నమయ్య జిల్లా ఆధ్వర్...

Address

12-73, Kadapa Road
Madanapalle
517326

Telephone

+919492048420

Website

Alerts

Be the first to know and let us send you an email when Un-aided Private Schools Federation - AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Un-aided Private Schools Federation - AP:

Share