Chaitanya service society :css

Chaitanya service society :css మానవ సేవే మాధవసేవ ���

13/03/2026

Our 10th class students Yellamma Chandu last day school along with their teachers

Wish you happy birthday CM Lohit every year you birthday celebrated in our Chaitanya service society thank you so much t...
13/03/2026

Wish you happy birthday CM Lohit every year you birthday celebrated in our Chaitanya service society thank you so much to your entire family to contribute to donation for our children and senior citizen

Happy Birthday to Dileep Sirisha very thank you so much too their parents Mr and Mrs Shyamala Shankara
13/03/2026

Happy Birthday to Dileep Sirisha very thank you so much too their parents Mr and Mrs Shyamala Shankara

13/03/2026
మదనపల్లి వాస్తవ్యులు శ్రీమతి రమణమ్మ గారి తండ్రిగారు కీర్తిశేషులు మూర్తి నారాయణ గారి వర్ధంతి సందర్భంగా చైతన్య సేవా సంస్థల...
10/03/2026

మదనపల్లి వాస్తవ్యులు శ్రీమతి రమణమ్మ గారి తండ్రిగారు కీర్తిశేషులు మూర్తి నారాయణ గారి వర్ధంతి సందర్భంగా చైతన్య సేవా సంస్థలోని చిన్నారులకు మరియు ఆనంద వృద్ధాశ్రమలోని వృద్ధులకు అన్నవితరణ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది మన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా చైతన్య స్వచ్చంద సేవ సంస్థ చేస్తున్న సేవలకు గాను దొరికిన అరుదైన గౌరవం మన జిల్లా కలెక...
09/03/2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా చైతన్య స్వచ్చంద సేవ సంస్థ చేస్తున్న సేవలకు గాను దొరికిన అరుదైన గౌరవం మన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, MLA షాజహాన్ భాష,డిస్ట్రిక్ట్ SP దీరజ్ కనుబిల్లి గార్లు అభినందించారు

*50వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం* -" *గివ్ టు గైన్* " " *సేవ ద్వారా సానుకూలత* " *ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక...
07/03/2026

*50వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం* -" *గివ్ టు గైన్* "
" *సేవ ద్వారా సానుకూలత* "
*ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు*
*మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి మహిళా ప్రముఖులతో డాక్టర్ రాధిక* *సైకియాట్రిస్ట్ అడ్వకేట్ బాలజ్యోతి గ్రామ జ్యోతి సొసైటీ సుభద్ర మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శక్తి టీం అన్నమయ్య జిల్లా గాయత్రి గార్లతో చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రెటరీ వ్యాఖ్యానంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముత్తు* *ఆంగ్ల మాతో పాఠశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా* *జరిగాయి* .
*ఐక్యరాజ్య సమితి 1975 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం* *పురస్కరించుకొని ప్రతి ఏటా ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న* *విషయం విధితమే అయినా కానీ నాటి నుంచి నేటి వరకు ఇంకా మహిళలకు చిన్న చూపు అన్ని రంగాల్లో సక్రమమైన స్థానం సమాన స్థాయి వేతనం లాంటివి లేవని ఈ సందర్భంగా అన్నారు. అన్నమయ్య జిల్లాలో శక్తి టీం ద్వారా యువ కిశోర బాలికలకు మరియు చిన్న పిల్లలకు గుడ్ టచ్ మరియు ఎవరితో ఎలా మెలగాలి అనే అంశాలపై షార్ట్ ఫిలిం చేశామని అందరికీ అందుబాటులో ఉంచామని ఇంటిలో తల్లి తప్ప ఇంకెవరు ముట్టుకున్నా* *మూడు సంవత్సరాలు తర్వాత బాలికలు ఉపేక్షించే రాదని అన్నారు. డాక్టర్ రాధిక సైకియాట్రిస్ట్* *గారు మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకోవడం కేవలం కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సమయం గడపకు పోవడమే అందు కారణమని అలాగే ఈ ఆధునిక యుగంలో ఎక్కువగా ఇంటర్నెట్ మాయలో పడి ఉన్న సంబంధ బాంధవ్యాలను వదులుకొని తాత్కాలికమైన సంతోషాలకు అలవాటు పడి జీవితాలను బలి చేసుకుంటున్నారని అందులో యువతులు అమ్మాయిలు* *మహిళలు ఎక్కువగా మోసపోతున్నారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ధైర్యంతో ముందడుగు వేయాలని ఈ అంతర్జాతీయ మహిళా* *దినోత్సవ సందర్భంగా మహిళలకు ఉన్న హక్కులను తెలుసుకొని సమాజంలో నిలదీసే విధంగా ఉండాలని అన్నారు. సంస్థ జనరల్ సెక్రటరీ కవితా రాణి గారు* *మాట్లాడుతూ పిల్లలకు తొలి గురువు తల్లే కాబట్టి ఒక స్త్రీ తల్లిగా చెల్లిగా అక్కగా* *గురువుగా సహచరిగా ఒక మంత్రిగా అన్ని రకాలుగా ఈ సమాజ పురోభివృద్ధికి తన సర్వస్వం అంకితం చేస్తూ* *జీవిస్తున్న మహిళలకు ఆత్మ రక్షణ కరువైందని తన తల్లి కూడా ఒకప్పుడు* *అమ్మాయి అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముత్తు* *ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థినుల చే వేపించిన నాటక రూపకం ఆహుతులు ఆకట్టుకుంది మహిళలు చదువుకున్న కూడా బెంగాల్లో ఒక మహిళ డాక్టర్ ఏ విధంగా చనిపోయిందో రూపకం ద్వారా* *తెలియజేశారు తెలిసి తెలియని వయసులో యువతులు మోసపోయి* *గర్భం దాల్చితే తోడు నీడ లేక ఒంటరి మహిళగా ఒక బిడ్డను పెంచి ప్రవర్తమానం చేయడానికి జీవించడానికి సమాజంలో ఎదుర్కొనే* *సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపిన విధానం అందరి కంట కన్నీరు రప్పించేలా చేసింది* .
*ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎంపీ ఆనందం గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ విజిలెన్స్ కమిటీ చైర్మన్ ఆంధ్ర మరియు* *తెలంగాణ తనకంటి వేణుగోపాల్ రెడ్డి గార్ల తో పాటు సంస్థ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి వి ఎస్ బాబులతో కలిసి మహిళా మృతులను* *సత్కరించడం జరిగింది హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ప్రియాంక ములకలచెరువు ప్రముఖ అడ్వకేట్* *ఫరీదా గార్లను మరియు విదేశాల నుంచి* *ప్రత్యేకతలుగా విచ్చేసినటువంటి రష్యా నుంచి జూలీ సౌత్ ఆఫ్రికా నుంచి ఫ్లారెన్స్ యూరప్ నుంచి ఫాతీల్ లను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా* *అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జిపిఎస్ బాబు గారు మాట్లాడుతూ మహిళ అన్ని రంగాల్లో ముందు ఉండాలంటే విద్య తో పాటు ఆర్థిక* *స్వావలంబన ఉన్నప్పుడు మాత్రమే స్త్రీ అన్నిచోట్ల గౌరవింపబడగలరు పూజింపగలదు మరియు సమాన స్థాయిలో సమాన స్థానం అందుకోగలదు కావున ప్రతి యువతి ప్రతి మహిళ* *ప్రతి బాలిక ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని అన్నింటిలో అందరికంటే ముందు ఉండాలని ఒక పురుషుడు చదువుకుంటే అతని మాత్రమే బాగుపడతాడు ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబం పూర్తిగా బాగుపడుతుందని కాబట్టి మహిళా విద్య మహిళ ఆర్థిక స్వావలంబన సమాజ శ్రేయస్సుకు దిక్సూచి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆనందా వృద్ధాశ్రమ సిబ్బంది ముత్తు* *ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం మరియు యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు* .

07/03/2026

Address

Madanapalle
517325

Alerts

Be the first to know and let us send you an email when Chaitanya service society :css posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chaitanya service society :css:

Share