17/05/2026
17/05/26
పవన్‌ధీర్ గ్రూప్ & పోతిరెడ్డి ప్రాజెక్ట్స్ సంస్థల వారసురాలు శ్రీ మహాలక్ష్మీ రుద్రిక తొలి అన్నప్రాసనం… మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో దివ్యంగా ....
కృతికా నక్షత్ర శుభ వేళలో, వృషభ లగ్న యోగమందు, మచిలీపట్నం ప్రముఖ నిర్మాణ సంస్థ పోతిరెడ్డి ప్రాజెక్ట్స్ అధినేత శ్రీరామ పవన్‌ధీర్ & వెంకట విజయలక్ష్మీ దంపతుల సుపుత్రిక 'శ్రీ మహాలక్ష్మీ రుద్రిక' అన్నప్రాసన మహోత్సవం, మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం నందు నేడు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. 🙏✨
దైవ ఆశీస్సులు, వేద మంత్రోచ్చారణల మధ్య చిన్నారికి మొదటి అన్నప్రాశనం జరిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు.