SRI Radha Krishna Mandiram (chilakalapudi)

SRI Radha Krishna Mandiram (chilakalapudi) Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

Krishna kesava Krishna kesava Krishna kesava
Pahimam ........
Rama Ragava Rama Ragava
Rama Ragava
Rakshamam.......
Hare Krishna Hare Krishna
Krishna krishna krishna
Hare hare ...Hare Rama
Hare Rama Rama Rama Hare Hare.......

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మచిలీపట్నం చిలకలపూడి లో శ్రీ రాధ కృష్ణ మందిరం లో జరిగిన వేడుకలు....చివరి వరకు చూసి మీ అభ...
20/08/2022

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మచిలీపట్నం చిలకలపూడి లో శ్రీ రాధ కృష్ణ మందిరం లో జరిగిన వేడుకలు....
చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి...
ఈ వీడియో 2nd పార్ట్ సోమవారం వస్తుంది
stay tuned




శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మచిలీపట్నం చిలకలపూడి లో శ్రీ రాధ కృష్ణ మందిరం లో జరిగిన వేడుకలు....చివరి వరకు చూ.....

26/05/2022
శ్రీశైలం నల్లమల అడవుల్లో ఇష్ట కామేశ్వరి దేవాలయం అందరూ చూసి దర్శించుకుని అమ్మవారి ఆశీసులు పొందగలరు మరియు మీ అభిప్రాయాన్ని...
22/02/2022

శ్రీశైలం నల్లమల అడవుల్లో ఇష్ట కామేశ్వరి దేవాలయం అందరూ చూసి దర్శించుకుని అమ్మవారి ఆశీసులు పొందగలరు మరియు మీ అభిప్రాయాన్ని comment లో తెలియజేయండి మరిన్నీ vedios కోసం మన V2D GOODVIBES SUBSCRIBE చేయండి

మా శ్రీశైలం ట్రిప్ లో మూడోవ వీడియో ఇది మీ అందరితో షేర్ చేసుకుందాం అన్ని వచ్చేసాం ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభి.....

https://youtu.be/dppzUKg1VVY
19/02/2022

https://youtu.be/dppzUKg1VVY

శ్రీశైలంలో అద్భుతమైన సైట్ సీయింగ్స్ ఉన్నాయి .మన అందరి కోసం V2d goodvibes లో మీరు వీక్షించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో త...

మనకు మన దేశానికి సంబంధం లేని ఎవడో చనిపోయిన రోజుకు  మనకు సెలబ్రేషన్ ఏంటి ? మన ఓన్ గా మన రోజులు సెలబ్రేట్ చేసుకోండి...SAVE...
13/02/2022

మనకు మన దేశానికి సంబంధం లేని ఎవడో చనిపోయిన రోజుకు మనకు సెలబ్రేషన్ ఏంటి ? మన ఓన్ గా మన రోజులు సెలబ్రేట్ చేసుకోండి...
SAVE CULTURE SAVE NATION
ఈ వీడియో ని పూర్తిగా చూసి మీ అభిప్రాయని కామెంట్ చేయండి ...
V2D GOOD VIBES SUBSCRIBE చేసుకోండి...

దేశంలోనే రెండోవా స్వయంభూ పండరీ క్షేత్రం..,                 ఆంధ్రరాష్ట్రంలో ఏకైక స్వయంబు పాండు రంగ క్షేత్రం,భక్తులు అందరు...
11/02/2022

దేశంలోనే రెండోవా స్వయంభూ పండరీ క్షేత్రం.., ఆంధ్రరాష్ట్రంలో ఏకైక స్వయంబు పాండు రంగ క్షేత్రం,
భక్తులు అందరు చూస్తుండగానే 1927 లో కార్తీక ఏకాదశ రోజున బ్రిటిష్ గవర్నమెంట్ పాలన లో మెరుపు ల వచ్చి వెలచిన పాండు రంగడు ...
వేయి సంవత్సరాల రావి చెట్టు , గర్భ గుడి చుట్టు ఆ పాండు రంగడి భక్తులతో 108 గుడిలు...
మీ కోసం మన V2D GOOD VIBES లో చూసి like చేసిSHARE చేయండి
Subscribe చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి....

దేశంలోనే రెండోవా స్వయంభూ పండరీ క్షేత్రం.., ఆంధ్రరాష్ట్రంలో ఏకైక స్వయంబు పాండు రంగ క్షేత్రం,భక్తులు అందరు చూస్త.....

మచిలీపట్నం రేవతి సెంటర్ లో అస్వస్థతకు గురైన గోవు నాకు ఫోన్ రాగానే హుటాహుటిన వెళ్లడం జరిగింది చంద్రశేఖర్ మాస్టర్ గారి సలహ...
07/02/2022

మచిలీపట్నం రేవతి సెంటర్ లో అస్వస్థతకు గురైన గోవు నాకు ఫోన్ రాగానే హుటాహుటిన వెళ్లడం జరిగింది చంద్రశేఖర్ మాస్టర్ గారి సలహా మీదకు మందులు వేయడం జరిగింది ....
గోవులను పెంచడం చేతకపోతే పెంచుకోవడం మనేయాలి రాత్రి సమయం కావడంతో డాక్టర్ లు ఫోన్ లు లిఫ్ట్ చేయలేదు దయచేసి అవులకు అన్నం , ప్లాస్టిక్ కవర్లు వాడటం మనేయండి మనతో బ్రతికే జీవులు కోసం కుడా ఆలోచించండి.... వాటి పాలు ఆముకుని బ్రతికే వలకి ఎలాగో మానవత్వం లేదు మనమైన మానవత్వం తో ఆలోచన చేదం...
జై శ్రీ రామ్
భారత్ మాత కి జై

మచిలీపట్నం రేవతి సెంటర్ లో అస్వస్థతకు గురైన గోవు నాకు ఫోన్ రాగానే హుటాహుటిన వెళ్లడం జరిగింది చంద్రశేఖర్ మాస్ట....

Address

Chilakalapudi
Machilipatnam
521002

Alerts

Be the first to know and let us send you an email when SRI Radha Krishna Mandiram (chilakalapudi) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share