20/07/2024
జోహార్ రాయన.సూరిబాబు ఏకలవ్య
🏴🏴🏴🏴 రాయన సూరిబాబు అమరహే.
కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలో తొలి ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేసిన కుర్రు నాయకుడు కీ.శే.రాయన.సూరిబాబు ఏకలవ్య గారు ఈ రోజు ఉదయం అనారోగ్యం కారణం చేత కనుమూశారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న కుర్రు సంఘాల సభ్యులు.
#ఎరుకలసేన
#ఏకలవ్య
#గిరిజన