18/05/2026
ప్రియమైన అందరికీ,
మన చిన్న సహాయం ఎవరికో ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు 🙏
*థలసేమియా పిల్లల కోసం నిర్వహిస్తున్న ఈ మహత్తర రక్తదాన శిబిరానికి ఎక్కువ మందికి సమాచారం చేరేలా, దయచేసి మీ WhatsApp Status లో Blood Donation Camp పోస్టర్‌తో పాటు Google Form registration link ను తప్పకుండా ఉంచండి*.
మీ ఒక్క Status చూసి ఇంకొంత మంది రక్తదానానికి ముందుకు రావచ్చు. ఇది పార్టీలు, సంస్థలు, వర్గాలు అన్నిటికీ అతీతంగా — మానవత్వం కోసం చేస్తున్న సేవ. ❤️🩸
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeeMdg0rhvlZvqQ_PwlpxMtNbHPY63sp97KXEI-zl5GEGkLig/viewform?pli=1
🩸 మెగా రక్తదాన శిబిరం
📅 తేదీ: జూన్ 7, 2026 (ఆదివారం)
⏰ సమయం: ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
📍 వేదిక: ఎన్ టి ఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్, జూబిలీహిల్ల్స్, హైదరాబాద్