Gayathri Go SEVA Samithi kurnool

Call Directions Contact the organization

Gayathri Go SEVA Samithi kurnool The oldest Veda, the Rig Veda, associates the cow with wealth and joyous earthly life. We have taken the noble responsibility of saving cows in Kurnool

09/10/2026
08/06/2026

దయచేసి ఈ మెసేజ్ మొత్తం చదవండి.🙏 ఇది మామూలు రోజువారీ మెసేజ్ కాదు. 🙏 పోయిన సంవత్సరం గాయత్రి గోశాల ఖర్చు అక్షరాలా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు(rs1,38,61,517). ఇది నమ్మ శక్యం కాని నిజం. సం. 2010 లో స్థాపించి, 700 ఆవులతో మన రాష్ట్రం లోనే అతి పెద్ద ప్రైవేట్ గోశాల మా గాయత్రి గోశాల, మాకు ఎంతో మంది ప్రజల సహకారం అందిస్తున్నారు అందుకు మేము ఎల్లపుడూ మీకు మా ధన్యవాదములు. కానీ మా గాయత్రి గోశాల కర్నూల్ కి కాస్త దూరంగా వుండటం వలన చాలా మందికి తెలియక మాకు సహకారం అందడం లేదు , మరియు ఎన్నో సంస్థలు గోశాల పేరు మీద డబ్బులు వసూలు చేసి fixed deposit చేయడం లాంటివి జరుగు చున్నవి. కానీ మేము ఉన్న డబ్బులు అయిపోయి బయట డబ్బులు తీసుకురావటం జరుగుచున్నవి. కనుక మా విన్నపం ఏమనగా కర్నూల్ లో వున్న ఏకైక ప్రైవేట్ గోశాల గాయత్రి గోశాల, అందరూ ముందుకు వచ్చి donations మా గాయత్రి గోశాల కు ఇచ్చి సహకరించి మమ్ములను ప్రోత్సహింకపోతే ఈ గోశాల నడపటం చాలా కష్ట సాధ్యమవుతుంది. కనీసం ఒక ఆదివారం అయిన మా గోశాల సందర్శించి సహకరించ గలరని ప్రార్థన. 🙏9291564014 ఈ నంబర్ కు మీ డొనేషన్స్ పంపగలరు

Address

Opp. HPCL Petrol Bunk, NH7, Dhone Road, Dinnadevarapadu
Kurnool

Telephone

+919010171819

Website

Alerts

Be the first to know and let us send you an email when Gayathri Go SEVA Samithi kurnool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gayathri Go SEVA Samithi kurnool:

Shortcuts

Share