16/04/2025
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలిమిగుండ్ల నందు విద్యార్థులకు బ్రీడ్స్ యూత్ అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించి అందులో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు హుసేనయ్య మరియు టీచర్స, బ్రీడ్స్ యూత్ సభ్యులు రామాచారి,కుమార్, వెంకటేష్(GP secretary),అన్వేష్, రాజేష్ ప్రశాంత్ పాల్గొనడం జరిగింది