Sri Krishnadevaraya Balija Foundation - kuppam

Sri Krishnadevaraya Balija Foundation - kuppam బలిజ యువజన సేవ సంగం కుప్పం

02/04/2026




18/01/2026






శ్రీకృష్ణ రాయల 555 వ జయంతిని పురస్కరించుకొని కుప్పం శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం కుప్పంలో వేడుకలను...
17/01/2026

శ్రీకృష్ణ రాయల 555 వ జయంతిని పురస్కరించుకొని కుప్పం శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం కుప్పంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.





15/01/2026
09/12/2025

*🙏అందరికీ షేర్ చేయండి🙏*
*చలో తణుకు రండి కదలి రండి*
డిసెంబర్ 14 ఆదివారం తణుకు బైపాస్ రోడ్డున ఉండ్రాజవరం జంక్షన్ నందు సీఎం కన్వెన్షన్ హాల్ లో ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకూ రాజకీయాలకు అతీతంగా
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల హక్కుల సాధనకై, *KRPS & VMRRRP* సంస్థల ఆధ్వర్యంలో అతి భారీ ఆత్మీయ సమావేశం....రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాపు, తెలగ బలిజ,ఒంటరి కులాల అన్ని పార్టీల రాజకీయ నాయకులకు, ప్రభుత్వ ప్రవేటు రంగాల ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు, పారిశ్రామిక వేత్తలకు, వ్యాపార వేత్తలకు, మహిళా మణులకు, విద్యావేత్తలకు, ఇంజినీర్లకు, డాక్టర్లకు, లాయర్లకు, పాత్రికేయ మిత్రులకు, శ్రామికులకు, కర్షకులకు, సైనికులకు, మేధావులకు, సినీ రంగ ప్రముఖులకు, రచయితలకు పేరు పేరున ఇదే మా సాదర స్వాగత ఆహ్వానం ..
చేయి చేయి కలుపు చేజారదు గెలుపు... మన ఐక్యతే మన బలం🤝✊.
*KRPS& VMRRRP*

బెజవాడ టైగర్ మాజీ శాసన సభ్యులు వంగవీటి మోహనరంగా గారి తనయుడు యువ నాయకులు శ్రీ వంగవీటి రాధా కృష్ణ  గారికి శ్రీకృష్ణదేవరాయ ...
03/11/2025

బెజవాడ టైగర్ మాజీ శాసన సభ్యులు వంగవీటి మోహనరంగా గారి తనయుడు యువ నాయకులు శ్రీ వంగవీటి రాధా కృష్ణ గారికి శ్రీకృష్ణదేవరాయ బలిజ, కాపు‌, తెలగ, ఒంటరి, మున్నూరుకాపు,తూర్పుకాపు మాసపత్రిక యాజమాన్యం తరపున హృదయ పూర్వక
జన్మదిన శుభాకాంక్షలు...

03/11/2025

మా వంగవీటి రాధ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు
#వంగవీటి_రాధ_కృష్ణ #వంగవీటి_రాధాగారు #వంగవీటి #వంగవీటి_మోహన_రంగా_గారు

29/10/2025

అందరికీ నవ్వులు పంచుతూ...
అన్నయ్యకి అండగా...
తమ్ముడికి తోడుగా...
అభిమానులకి వారధిగా...
ఎప్పుడూ ఆత్మీయతతో మెలిగే మా నాగబాబు గారికి " హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💖💐


28/10/2025

ముందుగా ఆ ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఇచ్చిన 15 ఎకరాలను రద్దు చేయండి.

ramu గారు మీరు చెప్పింది వాస్తవం.

గతంలోనూ అదే విధంగా చూసారు.
నేడూ అదేవిధమైన ఆలోచన దోరణిని ప్రదర్శిస్తున్నారు కొందరు.

పై స్ధాయిలో కలయికలు జరిగినా
దిగువ స్ధాయిలో లుకలుకలు బాగా కనిపిస్తున్నాయి.

బాధిత కుటుంబాలకు అండగా నిలిచినందుకు మీకు, మీతోపాటుగా ముందుకొచ్చిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

నియోజకవర్గంలో మాత్రమే కాదు.. జిల్లాలో, రాష్ట్రంలో ఎంతోమందికి ఆర్థికసాయం చేసిన మహనీయుడు ,   #కాపు_టైగర్  #యడం_చినరోశయ్య గ...
18/10/2025

నియోజకవర్గంలో మాత్రమే కాదు.. జిల్లాలో, రాష్ట్రంలో ఎంతోమందికి ఆర్థికసాయం చేసిన మహనీయుడు , #కాపు_టైగర్ #యడం_చినరోశయ్య గారి కుమారుడు.. #రంగా గారి అభిమాని, #మైత్రీ_మూవీస్_అధినేత, #యడం_బాలాజీ గారు. #అమెరికాలో సంపాదించిన వందలకోట్ల రూపాయలను ప్రజలకు పంచిపెడుతున్న కలియుగ దానకర్ణుడు. తాజాగా కందుకూరులో హత్యకు గురయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి బాలాజీ గారి సోదరులు #లక్ష్మీదీపక్ గారి చేతులమీదుగా 2లక్షల పదివేల ఆర్థికసాయం చేశారు. అలాగే 5లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. ప్రజలకోసం ఇంతలా కష్టార్జితాన్ని ఖర్చు చేస్తున్నవారు చట్టసభల్లో ఉండాలి 🙏

Address

Kuppam
Kuppam
517425

Telephone

9000990353

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Krishnadevaraya Balija Foundation - kuppam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sri Krishnadevaraya Balija Foundation - kuppam:

Share