Jai Ganesh Youth

Jai Ganesh Youth Encourages new talent of youth

Pongal Vibes 🎊
16/01/2026

Pongal Vibes 🎊

05/09/2025

Heart breaking visuals 💔🥺

03/09/2025

Chepakunda vachav chepakunda velipovu ga 😢

ఆరవ రోజు పూజ శిల్లా నాగార్జున హేమలత దంపతులచే చేయబడింది వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండా...
03/09/2025

ఆరవ రోజు పూజ శిల్లా నాగార్జున హేమలత దంపతులచే చేయబడింది వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటున్నాం 🙏

నాల్గవ రోజు పూజ గుడ్ల వాసు రేవతి దంపతులచే చేయబడింది వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ...
03/09/2025

నాల్గవ రోజు పూజ గుడ్ల వాసు రేవతి దంపతులచే చేయబడింది వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటున్నాం 🙏.

కళింగ వైశ్య సంఘం వారి గణేశుని నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యులు 🌟
30/08/2025

కళింగ వైశ్య సంఘం వారి గణేశుని నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యులు 🌟

రెండవ రోజు పూజ బోయిన రాజేష్ మరియు ఉదయ శ్రీ దంపతులచే చేయబడింది వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పు...
28/08/2025

రెండవ రోజు పూజ బోయిన రాజేష్ మరియు ఉదయ శ్రీ దంపతులచే చేయబడింది వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటున్నాం 🙏

శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక నవ రాత్రులు మహోత్సవాలు సందర్బంగా మన బోరుభద్ర గ్రామంలో ఈ ఆదివారమనగా తేధి:31/08/2025 మ:11:30 ...
28/08/2025

శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక నవ రాత్రులు మహోత్సవాలు సందర్బంగా మన బోరుభద్ర గ్రామంలో ఈ ఆదివారమనగా తేధి:31/08/2025 మ:11:30 నిముషాలు నుంచి మహా అన్న ప్రసాద కార్యక్రమం శ్రీరామ మందిరం దగ్గర జై గణేశ్ యూత్ మరియు కళింగ వైశ్య సభ్యులు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడును.
విఘ్నప్తి :గ్రామ సభ్యులు మరియు యువత మీ అమూల్యమైన సహాయ సహకారాలు అందించగలరని మనవి
ఇట్లు
జై గణేశ్ యూత్,కళింగ వైశ్య సభ్యులు మరియు బోరుభద్ర గ్రామ ప్రజలు

మొదటి రోజు విగ్రహ దాతలు పొట్నూరు మోహనరావు మరియు రమాదేవి దంపతులుచే చేయబడింది.వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస...
28/08/2025

మొదటి రోజు విగ్రహ దాతలు పొట్నూరు మోహనరావు మరియు రమాదేవి దంపతులుచే చేయబడింది.వారికి వారి కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాం.మా జై గణేశ్ యూత్ కమిటీ మరియు వైశ్య సంఘం తరుపున పొట్నూరు మోహనరావు దంపతులుకు ధాన్యవాదాలు 🙏

Address

Main Road , Borubhadra , Shanthabommali Mandal, Srikakulam District/
Kotabommali
532195

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Ganesh Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share