23/02/2022
కొమ్మాలపాడు గ్రామ రైతులకు విజ్ఞప్తి*
*అగ్రహార రైతు సోదరులు తమ పొలాల* *పట్టా దార్ & పాస్ బుక్ లు పొందడానికి అవసరమయిన*
*" 1. పొలం యొక్క ఆడంగల్ జిరాక్స్ కాపీ,*
*2. భూమి రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ*
*3. ఆధార్ జిరాక్స్ కాపీ*
*లను మీ వాలంటీర్ కు లేదా*
*గ్రామ వి ఆర్ ఓ గారికి రేపు మధ్యాన్నం లోపు అందించగలరు*
ఇట్లు-
సంతమాగుళూరు తహశీల్దార్ గారు,
గ్రామ సర్పంచ్ గారు.