07/01/2026
*💉🩸రక్తదానం చేద్దాం..!! ప్రాణదాతలవుదాం..!!!*
*🩸లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ సంస్థను స్థాపించి 23 సంవత్సరములు పూర్తిచేసుకున్న సందర్భంగా*
*🩸స్వామి వివేకానంద జయంతి మరియు లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ సంస్థ ఆవిర్భావ దినోత్సవమును పురస్కరించుకుని*
*🩸ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, మచిలీపట్నం వారి సహకారంతో..*
*🩸 సామాజిక సేవే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నో వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్న*
*🩸 లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పూతబోయిన అయ్యప్ప స్వామి సూచనలతో*
*🩸కోడూరులో 14వ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు*
*🩸ప్రాణం పోసే దేవుడు ఆ ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం మనకి ఇచ్చాడు అవకాశాన్ని మనం సద్వినియోగ పరుచుకుందాం*
*🩸ప్రమాదాల బారిన పడిన వారికి, గర్భిణీ స్త్రీలకు, గుండె శాస్త్ర చికిత్సలు చేయించుకునే వారికి ఇతర రోగులకు ఆపరేషన్ టైం లో రక్తం అందించి వారికి తోడ్పాటును అందిద్దాం..*
*🩸స్థలం:-*
కోడూరులోని శ్రీ వెంకట రామకృష్ణా థియేటర్ ప్రాంగణము నందు 11-01-2026 వ తేదీన జరిగే రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానంతో ప్రాణదాతలమయ్యాము అనే ఆత్మ సంతృప్తి వెలకట్టలేనిది
*🩸కావున ఈ శిబిరంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము.*
*🩸మరిన్ని వివరాలకు*
*🩸లెజెండ్స్ సోషల్ సర్వీసెస్ టీం సభ్యులు*
మాచర్ల నారాయణ 9989783755,
బడే నాని
90144 40114,
బండే జయ కిషోర్ 96424 39111