Friendly Care Foundation

Friendly Care Foundation "I love helping others, especially the poor people because there is a great joy in being a servant for those in need. "Helping others is my innate nature.

21/10/2025
14/10/2025

Friendly care foundation.

14/10/2025

ఆశ్రమం లో ఓ పెద్దాయన విన్నపం....

08/09/2025ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో కీ. శే మందుల. ప్రశాంత్ జన్మదిన సందర్బంగా ప్రేమ సధన్ వృద్దాశ్రమం లో అన్నద...
08/09/2025

08/09/2025
ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో కీ. శే మందుల. ప్రశాంత్ జన్మదిన సందర్బంగా ప్రేమ సధన్ వృద్దాశ్రమం లో అన్నదానం మరియు 6 వేల రూపాయల నిత్యవసర వస్తువులు పంపిణి....
కొడకండ్ల మండల కేంద్రం లోని రామవరం గ్రామానికి చెందిన కీర్తి శేషులు మందుల ప్రశాంత్ 10 నెలల క్రితం మోడల్ స్కూల్ ఎదురుగా బైక్ స్కిడ్ అయి అకస్మికంగా మరణించడం జరిగింది, ఈ రోజు తన పుట్టిన రోజు కావడం తో తనతో పాటు కలిసి చదువుకున్న ప్రాణ స్నేహాతులు ప్రేమ సదన్ వృద్దాశ్రమంలో తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించి 50 కేజీల బియ్యం,5 కేజీలు వంట నూనె, 3 కేజీలా చికెన్ మొదలగు నిత్యవసర సరుకులను ఆశ్రమానికి అందించడం జరిగింది.. అనంతరం స్నేహితుని ఫోటోకి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెద్దపూడి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం లో ఉన్న ప్రతీ ఒక్కరు, పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగ రోజుల సందర్బంగా ఇలాంటి వృద్ధ, అనాద ఆశ్రమాలకు వెళ్లి తోచిన సాయం,అన్నదానం, వస్తు దానం, ఆర్ధిక సాయం ఎవరికి తోచిన విదంగా వాళ్ళు సాయం చేయాలనీ పిలుపునిచ్చారు, ఆశ్రమాల్లో ఉన్న వృద్ధుల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, కొడుకులు, కూతుర్లు ఉన్న కూడా ఇలాంటి దుస్థితి ఏర్పడిందని తెలియజేస్తూ గ్రామాల్లో ఉన్న యువత పార్టీల పేరు మీద, ఫంక్షన్ ల పేరు మీద వేలు, వందలు వృధాగ ఖర్చు చేయకుండా ఇలాంటి వృద్దాశ్రమాలకు వెళ్లి అన్నదానం, వస్తు దానం, తోచిన ఆర్ధిక సాయం చేయడం వల్ల పుణ్యం మరియు ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమం లో గణేష్, అరవింద్, సంతోష్,సిద్ధార్థ్, బన్నీ, నరేందర్, అరవింద్ మరియు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....

Address

Kodakandla
506222

Telephone

+917893143486

Website

Alerts

Be the first to know and let us send you an email when Friendly Care Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Friendly Care Foundation:

Share