Bhukya Gopi Rathod

Bhukya Gopi Rathod Entrepreneur Sevalal Youth | Politician | State Leader | Sevalal Sena Youth President |

hum banjara is the biggest community based organisation to create an awareness among people and spreading our culture throughout the world

Gopi Rathod
16/10/2024

Gopi Rathod

May the blessings of Lord Ganesha always be with you! 🙏🏻Happy Ganesh Chaturthi!   Bhukya Gopi Rathod_Sevalal Sena Inchar...
07/09/2024

May the blessings of Lord Ganesha always be with you! 🙏🏻

Happy Ganesh Chaturthi!
Bhukya Gopi Rathod
_Sevalal Sena Incharge _

Heartly congratulations 💐Mahesh Kumar Goud (MLC) Anna  being appointed as PCC President Telangana
07/09/2024

Heartly congratulations 💐Mahesh Kumar Goud (MLC) Anna being appointed as PCC President Telangana

25/06/2024
_*20-04-2024 శనివారం రోజున పొద్దున 10 గంటలకు బంజారా నాయకులు,యువకులు కదలి రండి మన బంజార ముద్దు బిడ్డ సేవాలాల్  సేన జాతీయ ...
19/04/2024

_*20-04-2024 శనివారం రోజున పొద్దున 10 గంటలకు బంజారా నాయకులు,యువకులు కదలి రండి మన బంజార ముద్దు బిడ్డ సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ అన్న గారు మహబూబ్ నగర్ పార్లెంమెట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.అన్నకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుదాం. రండి కదలి రండి కలసి రండి జై సేవాలాల్ జై బంజారా జై గోర్ జై భీమ్....*_

గిరిజనులకు వాహనాలపై  రాయితీ కొనసాగించాలి….మాజీ పార్లమెంట్ సభ్యులు,నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డా:మల్లు రవి గారిని ...
02/04/2024

గిరిజనులకు వాహనాలపై రాయితీ కొనసాగించాలి….
మాజీ పార్లమెంట్ సభ్యులు,నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి
డా:మల్లు రవి గారిని కోరిన సేవలాల్ సేన అద్యక్షుడు శ్రీనివాస్ నాయక్

యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వము ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ఉపాధి కల్పన దృష్టిలో ఉంచుకొని వాహనాలపై రాయితీ 45 శాతం మహిళలకు 35% పురుషులకు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్కీంను ఏప్రిల్ నుంచి పరిశ్రమల శాఖ ద్వారా కాకుండా ఎస్సి,ఎస్టీ కార్పొరేషన్ ద్వారా పొందాలని ఉత్తర్వులు ఇచ్చింది....

ఆ ఉత్తర్యులు నిలిపివేస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు అందజేసింది.
దీనిపై సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ డా:మల్లి రవి గారిని కలిసి ఈ స్కీం కంటిన్యూ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆయా శాఖ అధికారులతో మాట్లాడి వాహనాల రాయితీ కొనసాగించాలని ఆదేశించారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని గిరిజనుల అభివృద్ధికి సమస్యల పైన పోరాడతామని శ్రీనివాస్ నాయక్ తెలిపారు

I  casted my vote ... You?
30/11/2023

I casted my vote ... You?

19/10/2023

Congratulations 💐 BOSS Favourite Fortuner Car Delevery
18/04/2023

Congratulations 💐 BOSS Favourite Fortuner Car Delevery

Great leaders do not desire to lead but to serve.      -    -
07/04/2023

Great leaders do not desire to lead but to serve.
- -

“ Because of your smile, you make life more beautiful.” ​–-   -
23/02/2023

“ Because of your smile, you make life more beautiful.” ​–
- -

Address

Kodada
NADIGUDEM

Telephone

+919491489288

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhukya Gopi Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhukya Gopi Rathod:

Share