Kathram Charitable Foundation - KCF

Kathram Charitable Foundation - KCF Kathram Charitable Foundation is commited to empowering communities through accessible healthcare, quality education, and the promotion of sports.

We strive to build a healthier, educated, and stronger society.

ప్రజారోగ్యమే' లక్ష్యంగా కత్రం చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 'కత్రం ఆరోగ్యసేవ' విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకుం...
11/08/2026

ప్రజారోగ్యమే' లక్ష్యంగా కత్రం చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 'కత్రం ఆరోగ్యసేవ' విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా ఈ ఉచిత మొబైల్ ఆసుపత్రి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందిని అభినందించేందుకు కత్రం శ్రీకాంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది.

రాంకీ ఫౌండేషన్, పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సౌజన్యంతో కోదాడ నియోజకవర్గ యువతీ, యువకులకు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థ...
11/08/2026

రాంకీ ఫౌండేషన్, పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ సౌజన్యంతో కోదాడ నియోజకవర్గ యువతీ, యువకులకు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి గారు అందిస్తున్న అద్భుత అవకాశమే ఉచిత రెసిడెన్షియల్ పోలీస్ జాబ్ కోచింగ్.. మీ పోలీస్ జాబ్ కలను నిజం చేసుకునేందు ఉత్తమమైన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విజేతలుగా నిలవండి.

10/07/2026

గ్రామీణ ప్రాంత ప్రజారోగ్య పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తున్న "కత్రం ఆరోగ్యసేవ" ఆధ్వర్యంలో వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.

విద్యతోనే విజ్ఞానం.. విజ్ఞానంతోనే విలువ !అలాంటి విద్య నేడు అంగడి సరుకుగా మారుతున్న వేళ..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యా...
22/06/2026

విద్యతోనే విజ్ఞానం.. విజ్ఞానంతోనే విలువ !
అలాంటి విద్య నేడు అంగడి సరుకుగా మారుతున్న వేళ..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో స్పూర్తి కలిగించే లక్ష్యంతో కత్రం శ్రీకాంత్ రెడ్డి గారు. ప్రకటించిన "కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్ షిప్" ల పంపిణీ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 39 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ పంపిణీ చేయడం జరిగింది.

21/06/2026

విద్యతోనే విజ్ఞానం.. విజ్ఞానంతోనే విలువ !
అలాంటి విద్య నేడు అంగడి సరుకుగా మారుతున్న వేళ..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో స్పూర్తి కలిగించే లక్ష్యంతో కత్రం శ్రీకాంత్ రెడ్డి గారు. ప్రకటించిన "కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్ షిప్" ల పంపిణీ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు విద్యార్థులకు విలువను తెలిపేల చేసిన ప్రసంగం ఆద్యంత ఆకట్టుకుంది.

కోదాడ నియోజకవర్గంలో "కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్ షిప్ - 2026"కు (మండల, నియోజకవర్గ స్థాయి)ఎంపికైన విద్యార్థుల జాబితా...
20/06/2026

కోదాడ నియోజకవర్గంలో "కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్ షిప్ - 2026"కు (మండల, నియోజకవర్గ స్థాయి)ఎంపికైన విద్యార్థుల జాబితా ఇదీ..

Address

Kodada
508206

Website

Alerts

Be the first to know and let us send you an email when Kathram Charitable Foundation - KCF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kathram Charitable Foundation - KCF:

Shortcuts

Share