SFI Former Students Khammam

SFI Former Students Khammam This page is created to bring all the former SFI friends under one platform called SFI purva vidyardhula vedika Khammam

8వ తేదీ  సాయంత్రం ఐదు గంటలకు మంచి కంటి ఫంక్షన్  హాల్లో జరుగు బడ్జెట్ పై జరిగే సెమినార్కు అందరూ హాజరు కావాల్సిందిగా విజ్ఞ...
07/02/2025

8వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మంచి కంటి ఫంక్షన్ హాల్లో జరుగు బడ్జెట్ పై జరిగే సెమినార్కు అందరూ హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి.ఎం సుబ్బారావు ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక కన్వీనర్

26/11/2024
Get Set Go. నేడే మన ఆత్మీయ సమ్మేళనం. స్నేహ హృదయాల కరచాలనం. ఉమ్మడి ఖమ్మం జిల్లా SFI పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం. SR...
24/11/2024

Get Set Go. నేడే మన ఆత్మీయ సమ్మేళనం. స్నేహ హృదయాల కరచాలనం. ఉమ్మడి ఖమ్మం జిల్లా SFI పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం.
SR గార్డెన్స్ ఖమ్మం.
Don't miss it.

23/11/2024

Count Down..... Only One Day to Go
for Our SFI Former Students
Grand Get Together
of United Khammam District
24.11.2024 SR Gardens Khammam

22/11/2024

కామ్రేడ్ అద్దంకి విప్లవ కుమార్,
SFI పండుగ చేసుకుందాం రండి అంటూ ఆహ్వానం

22/11/2024

కామ్రేడ్ ఎం సుబ్బారావు స్వాగత సందేశం

Count Down..... Only 2 Days to Go....All arrangements are made. Waiting for you for a GRAND GET TOGETHER
22/11/2024

Count Down..... Only 2 Days to Go....

All arrangements are made. Waiting for you for a GRAND GET TOGETHER

Final Touch Up at the Venue. SFI FORMER STUDENTS UNITED KHAMMAM DISTRICT GREAT GRAND GET TOGETHER 24.11.2024 SR GARDENS ...
21/11/2024

Final Touch Up at the Venue.

SFI FORMER STUDENTS
UNITED KHAMMAM DISTRICT
GREAT GRAND GET TOGETHER
24.11.2024 SR GARDENS KHAMMAM

21/11/2024

ఖమ్మం విశిష్టతని తెలియజేసే ఓ మంచి గీతాన్ని మీకు అందిస్తున్నాము. ఆస్వాదించండి.
-------------------------------------------------------------------
2024 నవంబరు 24న, SR గార్డెన్స్ ఖమ్మం లో జరగనున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా SFI పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కు విచ్చేయుచున్న పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అందరికీ స్వాగతం...... సుస్వాగతం.....

https://youtu.be/sqdBbjB1ReI?si=fTziB3mX6tV1mXVK II ఈ నెల 24న జరగబోయే ఉమ్మడి ఖమ్మం జిల్లా SFI పూర్వ విద్యార్దుల ఆత్మీయ స...
21/11/2024

https://youtu.be/sqdBbjB1ReI?si=fTziB3mX6tV1mXVK
II ఈ నెల 24న జరగబోయే ఉమ్మడి ఖమ్మం జిల్లా SFI పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం - ఆహ్వాన గీతం II
II ||

Like, Share, Subscribe and Comment

SwetchaTVTelugu SwetchaTVCulture

Count Down......Only 4 Days The Celebrations are waiting..... for you....The Festival of SFI Former Students, United Kha...
20/11/2024

Count Down......Only 4 Days
The Celebrations are waiting..... for you....The Festival of SFI Former Students, United Khammam..... THE GREAT GRAND GET2GETHER ..... 24.11.2024 ... Don't Miss It....

Address

Khammam
507318

Website

Alerts

Be the first to know and let us send you an email when SFI Former Students Khammam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share