YOUTH FOR BETTER SOCIETY

YOUTH FOR BETTER SOCIETY YOUTH FOR BETTER SOCIETY We want to make a better society as well as to our quest for a society free beggars.

We want to come together to support us and be with us.

ఎన్నెన్నో  దశాబ్దాల  కల సగర్వంగా సాకారమైన వేళత్వరలో పంజాబ్ నే తలదన్నే మన పాలమూరు రైతన్నలందరికీనా హృదయపూర్వక శుభాకాంక్షలు...
17/09/2023

ఎన్నెన్నో దశాబ్దాల కల
సగర్వంగా సాకారమైన వేళ
త్వరలో పంజాబ్ నే తలదన్నే
మన పాలమూరు రైతన్నలందరికీ
నా హృదయపూర్వక శుభాకాంక్షలు

సమైక్య పాలనలో..
బీడువారిన పొలాలకు..
దగాపడ్డ ప్రతి రైతు బిడ్డకు..
యావత్ దక్షిణ తెలంగాణ సమాజానికి
వచ్చే వందేళ్ళకు తిరుగులేని అభయం
మన "పాలమూరు -- రంగారెడ్డి ప్రాజెక్టు"

ఇది ఎత్తిపోతల పథకం మాత్రమే కాదు..
రైతుల జీవితాల్లో వెలుగులు నింపే నవ్యపథం..
సిఎం కేసీఅర్ గారి సంకల్పానికి నిలువెత్తు రూపం

పచ్చని పాలమూరు...
ఇక వలసలకు కేరాఫ్ కాదు..
వ్యవసాయ విప్లవానికి చిరునామా..

జై కిసాన్..!
జై భారత్..!!
జై కేసీఅర్..!!!
🌾🌾🌾🌾🌾

Address

Gopavaram, Konijerla, Khammam, Telangana
Khammam
507305

Alerts

Be the first to know and let us send you an email when YOUTH FOR BETTER SOCIETY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YOUTH FOR BETTER SOCIETY:

Share