Chetana Foundation India

Chetana Foundation India Chetana Foundation India is a NGO organization to help the people in need.

18/06/2026







29/01/2026

Chetana Foundatioon Pdx Chetana Women Empowerment

29/01/2026

Chetana Foundatioon Pdx

14/01/2026
30/12/2025

చేతన గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
18 జనవరి 2026 న హైదరాబాద్ – ఎన్టీఆర్ గేట్ వద్ద
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది.

Chetanaus.org/donate

ఈ కార్యక్రమంలో భాగంగా పేద మరియు దివ్యాంగులకు
టైలరింగ్ మిషన్లు, వీల్ చైర్స్, బ్లైండ్ స్టిక్స్, బెడ్ షీట్లు అందించనున్నారు.

🙏 ఈ సేవా కార్యక్రమానికి ఉదారంగా విరాళాలు అందించాలని కోరుతున్నాము.

25/12/2025

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, గోకనపల్లికి చెందిన ఒక వృద్ధుడి జీవన పోరాటానికి చేతన ఫౌండేషన్ ఒక చిన్న ఆశను అందించింది. కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు ఈ తోపుడు బండి ఒక సాధనం కాదు…
ఆత్మవిశ్వాసం, జీవనాధారం.

Address

Khammam
502702

Alerts

Be the first to know and let us send you an email when Chetana Foundation India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chetana Foundation India:

Shortcuts

Share