17/02/2026
*పుల్వామా అమర వీరుల సాహసానికి స్మరణ - వీరత్వానికి వందనం*
2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు కోదాడ పట్టణంలో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ వద్ద మరియు రంగ థియేటర్ జంక్షన్ నందు విద్యార్థులు మరియు స్థానికులు పాల్గొని అమర వీరులను ఘన నివాళి అర్పించారు.
*వీరుల త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. వారి సాహసం ప్రతి భారతీయుడికి దేశభక్తికి ప్రేరణ*