Matru Hrudaya Swachhand Seva Sang

Matru Hrudaya Swachhand Seva Sang Ashok Gym

 #ఘనంగా_డా_బిఆర్_అంబేద్కర్ 135  ంతి*కానూరు లో  #అశోక్_జిమ్ మరియు మాతృ హృదయ్ స్వచ్ఛంద సేవా సంఘ్ ఆధ్వర్యంలో భారతరత్న, భారత...
14/04/2026

#ఘనంగా_డా_బిఆర్_అంబేద్కర్ 135 ంతి*
కానూరు లో #అశోక్_జిమ్ మరియు మాతృ హృదయ్ స్వచ్ఛంద సేవా సంఘ్ ఆధ్వర్యంలో భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత #డా_బి_ఆర్_అంబేద్కర్_జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా *అంబేద్కర్ గారి* చిత్రపటానికి యూనియన్ బ్యాంక్‌కు చెందిన *త్రిలోక్ నాధ్* పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు *తాళ్ళూరి అశోక్ అంబేద్కర్ గారి* గొప్ప జీవితం, సేవల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ *వైష్ణవి నరేంద్ర,* సీనియర్ క్రీడాకారులు షాజిత్, బాడీ బిల్డింగ్ క్రీడాకారులు, మాతృ హృదయ్ సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
కృతజ్ఞతలతో... #తాళ్ళూరి_అశోక్_శారద.
కార్యక్రమ నిర్వాహకులు.

 #మాతృ_హృదయ్_స్వచ్ఛద్_సేవా_సంఘ్, స్థాపితము-1994 రి.నెం :383/2018, 35 సం,,ల నుండి  #రాష్ట్ర  #జాతీయ  #స్థాయిలలో వ్యాయామ క...
11/04/2026

#మాతృ_హృదయ్_స్వచ్ఛద్_సేవా_సంఘ్, స్థాపితము-1994 రి.నెం :383/2018, 35 సం,,ల నుండి #రాష్ట్ర #జాతీయ #స్థాయిలలో వ్యాయామ క్రీడ, స్వచ్ఛందా సేవ, సాంస్కృతిక రంగాలలో ఎన్నో #అవార్డులు సాధిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న వ్యవస్థాపకులు #తాళ్ళూరి_అశోక్_శారద. #అశోక్_జిమ్, కానూరు, విజయవాడ, సెల్: 9494399707.

Talluri Ashok (Gym), Matru Hruday Swachhand Seva Sangh / Dt. Body Building & Fitness Association. Do.No: 5-456, SBI.Colonu, Kanuru, Vijayawada, Krishna Dt. A...

06/04/2026
06/04/2026

*కానూరులో ఘనంగా క్రీస్తు మునరుత్థాన మహోత్సవం*
కానూరులో ఉన్న కార్మెల్ మాత దేవాలయంలో క్రీస్తు మునరుత్థాన మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం విచారణ ఫాదర్ సలివేంద్ర శౌరి (OCD) ఆధ్వర్యంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సంప్రదాయ ప్రకారం కొత్త నిప్పు ద్వారా నూతన వెలుగును సృష్టించి, పాస్కా జ్యోతిని ఫాదర్ సలివేంద్ర శౌరి వెలిగించారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను విశేష భక్తితో జరుపుకుంటున్న సందర్భంలో, అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ దివ్య బలి పూజను ఫాదర్లు సలివేంద్ర శౌరి, మేత్రి దేవదానం, అబ్బదసరి రత్నరాజు సమర్పించారు. పూజా కార్యక్రమంలో భాగంగా 30 మంది చిన్నారులకు జ్ఞానస్నానం నిర్వహించి, నూతన నామకరణం చేసి తైలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ సలివేంద్ర శౌరి ప్రసంగిస్తూ, “కతోలికులుగా ఉన్నప్పటికీ పాపసంకీర్తనం చేయకుండా ఉంటే విశ్వాసం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఈ నూతన వెలుగు మన హృదయాలలోని చీకట్లను తొలగించి, మంచి మార్గంలో నడిపించాలని, కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధిస్తూ శాంతి, ప్రేమలతో జీవించాలని” పిలుపునిచ్చారు. కార్మెల్ విద్యాభవన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు మునరుత్థాన దృశ్యాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రదర్శించారు. ఆ దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం దైవార్చన కార్యక్రమం నిర్వహించి భక్తులకు దివ్య ప్రసాదం అందజేశారు. నూతన జలమును ఆశ్వీరోదించారు. ఈస్టర్ సందర్భంగా భక్తులకు ఈస్టర్ ఎగ్స్ కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సి.టి.సి సిస్టర్స్, ఉపదేశులు, యూనిట్ లీడర్స్, మరియమ్మ దళం సభ్యులు పాల్గొన్నారు. గాయక బృందం ఆలపించిన పాటలు అందరిలో భక్తిభావాలు నింప్పాయి. గంగూరు, సాలిపేట, పోరంకి, కామయ్యతోపు, కానూరు తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారని ఫాదర్ సలివేంద్ర శౌరి తెలిపారు.
దేవుని సేవలో…🙏🏻
*ఫాదర్ సలివేంద్ర శౌరి (OCD)*
కార్మెల్ మాత దేవాలయం, కానూరు

Address

Kanuru
Kanuru
520007

Website

Alerts

Be the first to know and let us send you an email when Matru Hrudaya Swachhand Seva Sang posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share