Peoples Charitable Trust

Peoples Charitable Trust We, a similar minded group of people are doing social service in AP & TS mostly since 2012. Team PCT

We started with 11 people and now we have people from around the India. Please join with us to support the needy people by donating ₹100/$5 per month. We invites people to join with us as a member to support PCT activities by donating monthly membership minimum 100 rupees.

Act #8 - Education support to a single parent Mrs. Shaik Munna Garu to pay her daughter's 1st year degree fee due to her...
29/04/2026

Act #8 - Education support to a single parent Mrs. Shaik Munna Garu to pay her daughter's 1st year degree fee due to her family financial issue. Thank you team. Team PCT - కార్యక్రమం #8 - కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా తన కుమార్తె 1వ సంవత్సరం డిగ్రీ ఫీజు చెల్లించేందుకు ఒంటరి తల్లి శ్రీమతి. షేక్ మున్నా గారికి విద్యా సహాయం అందించుట. ధన్యవాదాలు టీం. టీమ్ పిసిటి

Hi Team, Good Evening. With the help of Mrs. Surekha Garu, we sponsored groceries to a daily wage family in Rajahmundry ...
19/04/2026

Hi Team, Good Evening. With the help of Mrs. Surekha Garu, we sponsored groceries to a daily wage family in Rajahmundry on the occasion of her birthday. Thank you so much, Madam, for your kind support🙏🏻. Team PCT
అందరికి నమస్తే,శుభోదయం. శ్రీమతి సురేఖ గారి సహాయంతో, ఆమె పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో ఒక దినసరి కూలీ కుటుంబానికి మేము కిరాణా సరుకులు అందించాము. *మీ అమూల్యమైన సహాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్🙏🏻. టీమ్ పిసిటి

Hi Team, Good Evening. We have provided a medical support (₹30,000) to a single parent Mrs. Anjali Garu (B/o Jyothirmai)...
24/02/2026

Hi Team, Good Evening. We have provided a medical support (₹30,000) to a single parent Mrs. Anjali Garu (B/o Jyothirmai) to support her 2 days baby who is in NICU due to delevery problems in Rajahmundry, AP on Feb 23, 2026 by our team member Mr. Apparao. Now baby is very good and healthy😊 Thank you. Team PCT.
అందరికీ నమస్తే, శుభోదయం. మన టీం తరుపున ఒంటరి తల్లి శ్రీమతి. అంజలి గారికి (జ్యోతిర్మయి పాప) కు మెడికల్ సపోర్ట్ గా ₹30,000లను, ఆమె 2 రోజుల శిశువు డెలివరీ సమస్యల కారణంగా NICU లో చికిత్స కొరకు 2026 ఫిబ్రవరి 23న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో అందించాము. ఇప్పుడు పాప చాలా బాగుంది.😊ధన్యవాదాలు. టీం పిసిటి

Hi Team, Good Evening. We have provided medical support of ₹30,000 to Mr. Srikanth P Garu to help his 7-year-old son und...
08/02/2026

Hi Team, Good Evening. We have provided medical support of ₹30,000 to Mr. Srikanth P Garu to help his 7-year-old son undergo bone marrow transplantation as part of cancer treatment at Sindhu Hospital, Hyderabad, with the support of our team members Mr. Srinivasulu, Mr. Venu, and Mr. Apparao. Our sincere thanks to all the donors who contributed to this cause. Thank you, Team PCT

హాయ్ టీమ్, శుభ సాయంత్రం. హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్‌లో క్యాన్సర్ చికిత్సలో భాగంగా తన 7 సంవత్సరాల కుమారుడికి అవసరమైన ఎముక మజ్జ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్స కోసం శ్రీ శ్రీకాంత్ పి గారికి మా టీమ్ సభ్యులు శ్రీ శ్రీనివాసులు గారు, శ్రీ వేణు గారు మరియు శ్రీ అప్పారావు గారి సహకారంతో ₹30,000 వైద్య సహాయం అందజేశాము.
ఈ మంచి కార్యానికి విరాళాలు అందించిన అన్ని దాతలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు, టీమ్ పిసిటి

Hi Team, We have sponsored groceries to a daily-wage worker Mrs. Laxmi M Garu, a 47 years old who is taking care her unh...
03/02/2026

Hi Team, We have sponsored groceries to a daily-wage worker Mrs. Laxmi M Garu, a 47 years old who is taking care her unhealthy husband and polio affected 27 year-old son due to family financial conditions at her house Rajeevgandhi, Jeedimetla, Hyderabad, TG by our team member Mr. Apparao on Jan 31, 2026. Thank you for your support and donations. Team PCT
అందరికీ నమస్తే, మన టీం తరుపున, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తన ఇంట్లో అనారోగ్యంతో ఉన్న భర్తను మరియు పోలియో ప్రభావితమైన 27 సంవత్సరాల కుమారుడిని సంరక్షిస్తున్న 47 సంవత్సరాల దినసరి కూలీ కార్మికురాలు శ్రీమతి లక్ష్మి ఎం గారికి కిరాణా సరుకులు అందజేయడం జరిగింది. ఈ సహాయాన్ని మా టీమ్ సభ్యుడు శ్రీ అప్పారావు గారు 31 జనవరి 2026 న రాజీవ్ గాంధీ కాలనీ, జీడిమెట్ల, హైదరాబాద్, తెలంగాణలో అందించారు. మీ మద్దతు మరియు సహాయానికి మన టీం సభ్యులందరికీ ధన్యవాదాలు. టీమ్ పిసిటి

Hi Team, Good afternoon.We have sponsored the groceries in the lahari old-age home which provides free food and shelter ...
15/01/2026

Hi Team, Good afternoon.We have sponsored the groceries in the lahari old-age home which provides free food and shelter for 30 elders. This credit goes to the all food sponsors. Thank you all. Team PCT

అందరికీ నమస్తే, శుభమధ్యాహ్నం.30 మంది వృద్ధులకు ఉచిత భోజనం మరియు ఆశ్రయం అందిస్తున్న లహరి వృద్ధాశ్రమానికి కిరాణా సరుకులను అందించడం జరిగింది. ఈ సేవకు సహకరించిన అందరి ఆహార స్పాన్సర్లకు ఈ కృతజ్ఞతలు చెందుతాయి. టీమ్ పిసిటి

Hi Team, Good Morning. We have provided education support(₹15000) to a family who struggling for paying their daughter's...
08/01/2026

Hi Team, Good Morning. We have provided education support(₹15000) to a family who struggling for paying their daughter's school fee due to family members medical and financial issues. Thanks a lot members for your support and donations. It's done from our general funds. Team PCT
అందరికీ నమస్తే , మన టీం తరుపున ఒక కుటుంబ సభ్యుల వైద్య మరియు ఆర్థిక సమస్యల కారణంగా తమ కుమార్తె పాఠశాల ఫీజు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుటుంబానికి విద్యా సహాయంగా ₹15000 అందజేయడం జరిగింది. మీ మద్దతుకు మరియు విరాళాలకు సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు. ఇది మన సాధారణ నిధుల నుండి పూర్తి చేయబడింది. టీమ్ పీసీటీ

Act #11 - Sponsored special lunch in the lahari old-age Home which provides free food and shelter for 30+ elders on the ...
29/11/2025

Act #11 - Sponsored special lunch in the lahari old-age Home which provides free food and shelter for 30+ elders on the memory of Mr. Augustine Garu by his family members on Nov 27, 2025. *May your soul rest in peace and many your generosity inspire many more hearts. Thanks family members for your donation. Thank you. Team PCT
లాహరి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కీ.శే. ఆగస్టిన్ గారి జ్ఞాపకార్థం, ఆయన కుటుంబ సభ్యులు నవంబర్ 27, 2025న ప్రత్యేక భోజనాలను అందించారు. ఈ ఆశ్రమం 30+ మంది వృద్ధులకు ఉచిత భోజనం మరియు నివాసాన్ని అందిస్తుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీ ఉదారత మరెందరో హృదయాలను ప్రేరేపించాలి. మీ కుటుంబ సభ్యులకు వారి విరాళనానికి హృదయపూర్వక ధన్యవాదాలు. టీమ్ పిసిటి

Hi Team, Good Afternoon .We have provided financial assistance ₹30,000 to a daily wage family Mrs. Chakramma Garu by our...
19/11/2025

Hi Team, Good Afternoon .We have provided financial assistance ₹30,000 to a daily wage family Mrs. Chakramma Garu by our team on Nov 15, 2025 who lost their house and all things due to an electric short circuit. Thank you Team for your support. Team PCT
అందరికీ నమస్తే, నవంబర్ 15, 2025 తేదీన మన టీమ్ తరఫున రోజువారీ కూలీగా పనిచేసే శ్రీమతి. చక్రమ్మ గారికి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వారి ఇల్లు మరియు అన్ని సామగ్రి నష్టపోవడంతో, ₹30,000 ఆర్థిక సహాయం అందించాము. మీ సహకారానికి చాలా ధన్యవాదాలు టీమ్. టీం పిసిటి

Hi Team, Good morning. We have provided financial assistance to stitch the 52 pairs of school uniforms for the 26 studen...
08/11/2025

Hi Team, Good morning. We have provided financial assistance to stitch the 52 pairs of school uniforms for the 26 students of govt primary school, kenduguda, Tribal area, AP - Orissa border, AP on Oct 17, 2025. Thanks a lot to our pct family members for your unforgettable support to make it possible. Thank you. Team PCT
అందరికీ నమస్తే, శుభోదయం.
మన టీం ఆంధ్రప్రదేశ్‌–ఒడిశా సరిహద్దులోని గిరిజన ప్రాంతమైన కేంద్రుగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం 26 మంది విద్యార్థులకు 52 జతల పాఠశాల యూనిఫార్మ్‌లు కుట్టించడానికి అక్టోబర్ 17, 2025న ఆర్థిక సహాయం అందించాము. ఈ కార్యక్రమాన్ని సాధ్యమయ్యేలా చేసిన మా పిసిటి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మరపురాని సహకారం ఎంతో విలువైనది. ధన్యవాదాలు, టీమ్ పిసిటి

Happy Teacher’s Day to all the noble pillars of India’s progress. Without your wisdom and guidance, our dreams would rem...
05/09/2025

Happy Teacher’s Day to all the noble pillars of India’s progress. Without your wisdom and guidance, our dreams would remain incomplete. Your dedication, sacrifice, and hard work light the path to success for generations. We salute you, our honourable teachers. Team Peoples Charitable Trust. భారత అభివృద్ధి యొక్క మహత్తర స్థంబాలైన మా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ జ్ఞానం, మార్గదర్శకం లేకుండా మా కలలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. తరతరాలకు మార్గం చూపుతూ, విజయానికి దారి చూపే మీ త్యాగం, అంకితభావం, కష్టాన్ని మనసారా వందనం చేస్తున్నాం. టీం పీపుల్స్ చారిటబుల్ ట్రస్ట్

Address

Kakinada And Hyderabad, TS
Kakinada

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 6pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+918333800110

Alerts

Be the first to know and let us send you an email when Peoples Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Peoples Charitable Trust:

Share