02/05/2026
కాకినాడ, అశోక్ నగర్ నకు చెందిన శ్రీమతి దరిసిపూడి రత్నావతి గారు 09-04-2026న మరణించగా వారి కుటుంబ 2సభ్యులకు నేత్రదాన అవగాహన కల్గి ఉండటం తో, అంతటి విషాదంలోనూ ఆమె నేత్రాల ద్వారా ఇద్దరి అంధులకు వెలుగు వస్తుందనే సదుద్దేశ్యంతో, నేత్రదానానికి అంగీకరించి ఆమె నేత్రాలను కాకినాడ లోని బాదం బాలకృష్ణ 'ఐ' బ్యాంక్ నకు దానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులను 'ఐ' బ్యాంక్ ట్రస్టీలు అభినందించారు.
నేత్రదానం చేయవలసిన వారు సంప్రదించవలసిన 'ఐ' బ్యాంక్ ఫోన్ నెంబర్లు
9989799456,
9490710666
👁️ Give the Gift of Sight! 🌟
Every donation brings hope and light to someone in need. Join us in our mission to restore vision and transform lives.
📞 Call to Donate: 9989799456
🌐 Visit Us: www.badambalakrishnaeyebank.org
💌 Email: [email protected]
🙏 Donate Now and be a hero in someone’s story. Your support can change lives!
kakinada