Info Kakinada

Info Kakinada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Info Kakinada, Community Organization, H. No: 3-276, Road no-4, Gangarajunagar, Valasapakala, Kakinada.

09/11/2025
కోనసీమలో ప్రతి దారి ఒక కథ చెబుతుంది 📸🌴🚲❤️
09/11/2025

కోనసీమలో ప్రతి దారి ఒక కథ చెబుతుంది 📸🌴🚲❤️

19/03/2025
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు🙏 #కాకినాడ ని ఎంత మంది మిస్ అవుతున్నారు?  ఇప్పుడు ఎక్కడ వున్నారు? నగరంతో మీకున్న దసరా అనుబం...
12/10/2024

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు🙏

#కాకినాడ ని ఎంత మంది మిస్ అవుతున్నారు? ఇప్పుడు ఎక్కడ వున్నారు? నగరంతో మీకున్న దసరా అనుబంధాన్ని కామెంట్స్ లో తెలపండి..🙏

🙏🙏🙏9000 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం (తొలి తిరుపతి) 🙏🙏🙏
08/10/2024

🙏🙏🙏9000 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం (తొలి తిరుపతి) 🙏🙏🙏

శ్రీదేవి శరన్నవరాత్రులు సందర్భంగా 6వ రోజు శ్రీ నూకాలమ్మ అమ్మవారు *శ్రీమహాలక్ష్మీ దేవి* అలంకరణలో  దర్శనం మీకు మీ కుటుంబ స...
08/10/2024

శ్రీదేవి శరన్నవరాత్రులు సందర్భంగా 6వ రోజు శ్రీ నూకాలమ్మ అమ్మవారు *శ్రీమహాలక్ష్మీ దేవి* అలంకరణలో దర్శనం మీకు మీ కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

08/10/2024

వేదమాత శ్రీ గాయత్రీ దేవి గా దర్శన మిస్తున్న మన ధవళేశ్వరం శ్రీ అగస్తేశ్వరస్వామి వారి ఆలయం లో శ్రీ బాల త్రిపుర సుందరీ అమ్మ...
08/10/2024

వేదమాత శ్రీ గాయత్రీ దేవి గా దర్శన మిస్తున్న మన ధవళేశ్వరం శ్రీ అగస్తేశ్వరస్వామి వారి ఆలయం లో శ్రీ బాల త్రిపుర సుందరీ అమ్మవారు 🙏🙏🙏 పోస్ట్ : శివ సైనికులు

07/10/2024

శ్రీదేవి శరన్నవరాత్రులు సందర్భంగా 5వరోజు శ్రీ నూకాలమ్మ అమ్మవారు *శ్రీ మహాచండిదేవి* అలంకరణలో అమ్మవారి దర్శనం మీకు మీ కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

07/10/2024

Real ga chusthe chala bavundi 👌❤️✨























**దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఐదవ   రోజు రాజరాజేశ్వరి దేవిగా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శ...
07/10/2024

**దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఐదవ రోజు రాజరాజేశ్వరి దేవిగా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శన భాగ్యం శ్రీ వాసవి శాంతి ధామ్ క్షేత్రం పెనుగొండ*

📸 The Power

Address

H. No: 3-276, Road No-4, Gangarajunagar, Valasapakala
Kakinada
533005

Alerts

Be the first to know and let us send you an email when Info Kakinada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share