NEMAM

NEMAM Great Nucleus village Nemam is a Great Village in Kakinada (R) mandal in East Godavari District of Andhrapradesh. It belongs to coastal andhra region.

It is 9KM towards Kakinada ,head quarters of E.G District. the great population and major panchayat...

20/11/2024

అయ్యప్ప స్వామి వారి లక్షబిల్వార్చన నేమాం , నేమం శివాలయం.18/11/2024.

26/01/2024

భారతీయులందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!



Guess What??  Old is Gold 🙏
23/01/2024

Guess What??
Old is Gold 🙏

అయోధ్య అనేది ఒక ఆలయమే అయితే ఇంత సంబరం అవసరం లేదు... అయోధ్య అనేది కేవలం ఒక శిలల నిర్మాణమే అయితే ఇంత చర్చ అవసరం లేదు.కానీ ...
22/01/2024

అయోధ్య అనేది ఒక ఆలయమే అయితే ఇంత సంబరం అవసరం లేదు...

అయోధ్య అనేది కేవలం ఒక శిలల నిర్మాణమే అయితే ఇంత చర్చ అవసరం లేదు.

కానీ …అయోధ్య అనేది మనం కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి ప్రతిష్టించడం.

అయోధ్య అనేది తన రాజ్యాన్ని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న రాజు శతాబ్ధాల తర్వాత తిరిగి తన సింహాసనం అధిరోహించడం.

అయోధ్య అనేది వందల కోట్ల మంది ఆకాంక్షని చిత్తశుద్దితో సాకారం చెయ్యడం.

అయోధ్య అనేది ఈదేశపు గొప్పదనాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పడం....

మన ధర్మం కోసం
మా ఆనందం కోసం
మేము ముస్తాబు చేసుకున్న మా ఊరి రామాలయం

జై శ్రీరామ్ 🙏🙏
జైజై శ్రీరామ్🙏🙏🙏

NEMAM jai Sri Ram 🚩
22/01/2024

NEMAM jai Sri Ram 🚩

17/11/2023

హర హర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🙏🙏🙏

#శివాలయం #ఓమ్ నమఃశివాయ

21/03/2023

నేమాం గ్రామ దేవత నుకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సోవం 21/03/2023🙏

Address

Kakinada
533005

Alerts

Be the first to know and let us send you an email when NEMAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share