Mahasena Media

Mahasena Media we stand for the oppressed irrespective of caste,creed,region n religion
(608)

లోకేష్ గారు 15లక్షల కోసం DSC లో కుంభకోణం చేశారా? 😄ఫ్లాష్ బ్యాక్ :-ఎలక్షన్స్ ముందు మంగళగిరిలో "హలో లోకేష్"కార్యక్రమం జరుగ...
14/08/2026

లోకేష్ గారు 15లక్షల కోసం DSC లో కుంభకోణం చేశారా? 😄
ఫ్లాష్ బ్యాక్ :-ఎలక్షన్స్ ముందు మంగళగిరిలో "హలో లోకేష్"కార్యక్రమం జరుగుతుంది..
లోకేష్ గారిని చూడటానికి వేలమంది యువత వచ్చారు..
అంతమంది ముందు నేను లోకేష్ గారిని ఒక ప్రశ్న అడిగాను.

#నా_ప్రశ్న :- లోకేష్ అన్నా!జగన్ గారు తన తండ్రి CM అధికారాన్ని ఉపయోగించుకుని 5సం ల్లో లక్ష కోట్లు సంపాదించారని CBI కేసులు నమోదు చేసింది కదా..
మరి మీ తాతగారు CM.. మీ తండ్రిగారు 15సం లు CM చేశారు కదా మీరుకూడా వాళ్ళ అధికారం వాడుకుని 4 లక్షల కోట్లు సంపాదించుకుని హాయిగా ఉండకుండా ఎందుకన్నా ఈ ఎండలో ఈ పాదయాత్రలు,అవమానాలు మీకు అన్నాను..

#లోకేష్ గారి సమాధానం :-రాజేష్ అన్నా!నాకు లక్షల కోట్లపై వ్యామోహం లేదు.. మనల్ని నమ్మిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి.. ప్రజలు మనకి ఇచ్చిన అధికారం వాళ్ళకోసమే ఉపయోగించాలి కానీ మన స్వార్థనికి కాదు. నాన్న గారినుండి నేను అదే నేర్చుకున్నాను అన్నారు..

లోకేష్ గారిపై DSC నిందలు వేస్తున్న గొడ్డలి పార్టీని సూటిగా ఆడుతున్నాను..నిజంగా లోకేష్ గారు అవినీతి చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటే చీప్ గా 15లక్షల కోసం ఉద్యోగం అమ్ముకోవాలా?

వైసీపీ లా #లిక్కర్ చేతిలో పెట్టుకుంటే ఈజీగా ఒక 25వేల కోట్లు సంపాదించలేరా?

వైసీపీ లా #ఇసుకని చేతిలో పెట్టుకుంటే ఈజీగా 20వేల కోట్లు సంపాదించలేరా?

వైసీపీలా రాష్ట్రంలో ఉన్న #మైన్స్ ని చేతిలో పెట్టుకుంటే ఈజీగా 50వేల కోట్లు సంపాదించలేరా?

ఇంత అవకాశం ఉన్నా అవేమి చేయకుండా మన నిరుద్యోగులకి 16500 ఉద్యోగాలు ఇచ్చిన లోకేష్ గారిపై 15లక్షల కుంభకోణం ఆరోపణలు చేస్తారా?

ఉరే మీ బుర్ర పనిచేస్తుందా? లేక గంజాయి వాడకం వల్ల బుర్ర దొబ్బిందా?

జై భీమ్
జై భారత్
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన.

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన.

పెటియమ్స్.. మీ మంచికే చెప్తున్నాను..లోకేష్ గారిపై బురదచల్లాలని..ఆయన్ని కూల్చాలనే ప్రయత్నాలు ఇప్పుడే ఆపేయండి.. ఎందుకంటే అ...
12/08/2026

పెటియమ్స్.. మీ మంచికే చెప్తున్నాను..లోకేష్ గారిపై బురదచల్లాలని..ఆయన్ని కూల్చాలనే ప్రయత్నాలు ఇప్పుడే ఆపేయండి.. ఎందుకంటే అది అవదమ్మా..మీకే టైమ్ బొక్క..

ఎన్నో మంటలను,కోతలను, దెబ్బలను తట్టుకున్న తరువాతే మేలిమి బంగారం బయటకి వస్తుంది.. ఆ ప్రాసెస్ తరువాత ఆ బంగారం పై బురద చల్లితే దాని విలువ తగ్గుతుందా? 😄

Same ఆ బంగారం లాగే Nara Lokesh గారు కూడా రాష్ట్ర ప్రజలకోసం ఎన్నో విమర్శలు, దాడులు, హేళనలు, అవమానాలు తట్టుకున్న తరువాతే ఇక్కడ నిలబడ్డారు..
మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల మనసులో ఆయనకి ఉన్న విలువ తగ్గదురా బడుద్దాయులు 😄

తండ్రిని అడ్డుపెట్టుకుని వచ్చాడు ఆయన్ని పడగొట్టడం ఈజీ అనుకుంటున్నారేమో..
యువగళం పాదయాత్రతో అయన తనకి తాను ప్రజల మనసులో వంద అడుగులు లోతుకి పునాది వేసుకున్నాడు..

వైసీపీ లాంటి వంద పార్టీలు కలిసి వచ్చినా ఆయన్ని ప్రజల మనసునుండి కదపడం అసాధ్యం రా శుంఠల్లారా 😄

ఒక్కటి మాత్రం నిజం అండి..
ఫాంలో ఉన్న బాట్స్మన్ ని out చేయడానికి అవతల టీం లో 11మంది ఎలా ఆపసోపాలు పడాతారో అలాగే ఫామ్ లో ఉన్న లోకేష్ గారిని out చేయడానికి కొన్ని వేలమంది గొడ్డలిపార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై దొర్లుతున్నారు..

"అంత మంది సైకోలని అల్లాడిస్తున్న batsman మన టీం లో ఉన్నందుకు "ఏం ఫీల్ ఉంది మామా ఈడ"😄"

జై భీమ్
జై భారత్
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై లోకేష్ అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన.

లోకేష్ గారు పెట్టిన DSC వలన ఉద్యోగాలు పొందిన 16వేల కుటుంబాలను రోడ్డున పడేయాలని వైసీపీ వాళ్ళు కోర్టులో కేసులు, రోడ్లమీద ధ...
08/08/2026

లోకేష్ గారు పెట్టిన DSC వలన ఉద్యోగాలు పొందిన 16వేల కుటుంబాలను రోడ్డున పడేయాలని వైసీపీ వాళ్ళు కోర్టులో కేసులు, రోడ్లమీద ధర్నాల రూపంలోనూ ప్రయత్నిస్తున్నారు..

వాళ్ళని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈ 16వేల కుటుంబాలపైన మరియు భవిష్యత్తులో లోకేష్ గారు తీసే DSC వలన ఉద్యోగాలు పొందే వేల కుటుంబాల పైన ఉంది..

ఇన్ని వేలమందికి ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తులో ఇంకా వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు లోకేష్ గారు మనకోసం వైసీపీ వాళ్లతో అవమానాలు, విమర్శలు భరిస్తున్నారు..

కనుక లోకేష్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత,ఆయనకి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది..

అన్యాయం చేసిన వైసీపీ కి బుద్దిచెప్పాము..
న్యాయం చేసిన లోకేష్ గారికి తోడుగా ఉందాము.

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన..

జై భీమ్
జై భారత్
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన..

ఒక జనసేన నాయకుడికి AP NRT లో పదవి ఇచ్చారు..మంచిదే.కానీ అయన TDP పై ఇప్పటికి విమర్శలు చేస్తున్నాడని కొందరు కార్యకర్తలు అబ్...
07/08/2026

ఒక జనసేన నాయకుడికి AP NRT లో పదవి ఇచ్చారు..మంచిదే.కానీ అయన TDP పై ఇప్పటికి విమర్శలు చేస్తున్నాడని కొందరు కార్యకర్తలు అబ్జెక్షన్ పెట్టారు ఆ పదవి హోల్డ్ లో పెట్టారు అది కూడా OK..

కానీ ఈ సందర్భంగా కూడా రాజేష్ మహాసేన ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అని నా ప్రస్తావన తెస్తున్న కొందరు సోదరులకు నా విన్నపం 🙏

అయ్యా!
కూటమి అధికారంలోకి వచ్చాక కష్టాలు అవమానాలు పడుతూ ప్రతిరోజూ మానసికంగా నరకం చూస్తున్నాను..
ఎవ్వరు నాతో పోల్చుకోకండి 🙏నేను ఒక అనామకుడిని..

ఈ అనామకుడికోసం కొన్ని మాటలు చెప్తాను..

2024 ఎలక్షన్స్ లో 71 ఓట్లు వచ్చిన జాడ శ్రవణ్ కుమార్ TDP ని 5MLA సీట్లు,800కోట్లు డిమాండ్ చేశాడు..

లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ IAS విజయ్ కుమార్ గారు 356 ఓట్లు తెచ్చుకున్నాడు..

పరిచయం అక్కరలేని మాజీ IPS JD లక్మినారాయణ గారు 5160 ఓట్లు తెచ్చుకున్నారు..

వీళ్లంతా పార్టీలు పెట్టారు..అధ్యక్షులుగా,నాయకులుగా ఉన్నారు..

కానీ ఈ అనామకుడు 2018 లోనే తెలంగాణ ఎలక్షన్లో just ఒక ప్రయోగంగా మహేశ్వరం,కోదాడ,భద్రాచలం లో మహాసేన నుండి MLA లుగా పోటీచేయిస్తే ఒక్కొక్కరికి వెయ్యి ఓట్లు వేశారు అక్కడి ప్రజలు..

అదే 2018-19 సమయంలో ఆంధ్రలో గ్రాడ్యుయేట్ MLC కి మహాసేన అభ్యర్థిని పెడితే 5000 ఓట్లు అంటే దాదాపు 5% ఓట్లు వేశారు మాకు..

నేను ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టిన, పోరాటానికి పిలుపు ఇచ్చినా వేలల్లో జనం వస్తారు..

అయినా కూడా నేను జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, CBN గారు లోకేష్ గార్లను నమ్మి పనిచేసాను తప్ప సీట్లు నోట్లు ఎప్పుడు డిమాండ్ చేయలేదు..

నాకోసం ఈ నలుగురు పెద్దలు చెప్పిన మాటలు ఇవి :-

#జగన్_గారు :-ఏయ్ KNR.. రాజేష్ మహాసేన స్టేట్ లెవెల్ లో చాలా గట్టొడబ్బా..రాజేష్ కి నాకు మధ్య ఎవ్వరు ఉండరు అయన డైరెక్ట్ గా నాకే టచ్ లో ఉంటాడు.. రాజేష్ నెంబర్ తీసుకో..అన్నారు

#పవన్_కళ్యాణ్_గారు :-రాజేష్ గారు మీ పోరాటానికి నా సంపూర్ణ మద్దత్తు ఇస్తాను.. BEYOND THE PARTY మనం కలిసి పనిచేద్దాం"అన్నారు

:-రాజేష్ ఒక వ్యక్తికాదు,, ఒక పోరాట శక్తి..రాష్ట్రమంతా ఆయనకి అభిమానులు ఉన్నారు.. ఇకనుండి అయన్ని, మహాసేన కార్యకర్తలందరిని హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను అని MLA టికెట్ కూడా ఇచ్చారు.

#లోకేష్_అన్న :-జగన్ పై పోరాడటం వలన ఆయన పెట్టిన కేసుల్లో రాజేష్ నన్ను దాటిపోయాడు"అన్నారు

జగన్ గారు అతి కఠినంగా ఉన్న రోజుల్లోనే రాష్ట్రావ్యాప్తంగా ఉన్న 5000 మంది మహాసేన కార్యకర్తలతో TDP లో జయిన్ అయ్యాము..ఇప్పుడైతే 50వేల మంది మహాసేన కార్యకర్తలతో జాయిన్ అవ్వగలను..

నా తరువాత పార్టీలో జాయిన్ అయినవారు.. నాలో సగం కూడా పోరాడనివాళ్ళు MLA లు మంత్రులు అయిపోయారు..
అయినా కూడా నేను అనామకుడిలాగే బ్రతుకుతున్నాను..

ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఏ సహాయం,గుర్తింపు పొందకపోయినా.. ఉన్న గుర్తింపు కూడా తీసేసినా నీతికి కట్టుబడి పార్టీలో కొనసాగుతున్నాను..కొనసాగుతూనే ఉంటాను.. అది నాకు CBN గారు లోకేష్ గార్లపై ఉన్న నమ్మకం..వారితో ఈ రాష్ట్రం మరియు నన్ను నమ్మిన ప్రజలు సంతోషంగా ఉంటారు అనే నమ్మకంతోనే TDP కి ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తున్నాను

నేను ఏం మాట్లాడినా సందర్భానుసారం నా ప్రజలకోసం మాట్లాడినవే అయినా కూడా అన్నిటికీ క్షమాపణలు చెప్పాను..

అయినా కూడా ఇలా ప్రతీ సందర్భం లోను నన్ను అవమానిస్తూ మాట్లాడటం న్యాయం కాదండి 🙏

నేను అనామకుడినే.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రజలు నన్ను నాయకుడిగా చూస్తారు.. నేను పిలిస్తే వస్తారు.. నేను అడిగితే ఓట్లు వేస్తారు..ఆ నమ్మకం సంపాదించున్నాను అదిచాలు ఈ జీవితానికి 🙏
ఆ నమ్మకాన్ని ఎప్పుటికీ నిలబెట్టుకుంటాను 🙏

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన.

జై భీమ్
జై భారత్
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన..

నాది బుల్లెట్ ప్రూఫ్ మనసు..నా మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి వైసీపీ లో వందలమంది 5సం లుగా అనేక రకాలుగా దాడిచేస్తూనే...
05/08/2026

నాది బుల్లెట్ ప్రూఫ్ మనసు..
నా మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి వైసీపీ లో వందలమంది 5సం లుగా అనేక రకాలుగా దాడిచేస్తూనే ఉన్నారు..

అయినా కూడా వాళ్ళకి సాధ్యం కాలేదు..
వాళ్లపై నా పోరాటం ఒక్క inch కూడా తగ్గలేదు సరికదా రోజురోజుకి పెరిగింది..

కానీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పై కూడా ఒకే చోట చాలా సార్లు దాడిచేయడం వలన ఆ గ్లాస్ కి కాస్త క్రాక్స్ వస్తాయి కదా same అలాగే ఇప్పటి పరిస్థితుల వలన నా మైండ్ and మనసుకి కూడా కాస్త గాయం అయ్యింది..

రిపేర్ చేసుకుంటున్నాను..

అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాను..

ఇంతకు రెండింతలు వేగంతో దూసుకొస్తాను.

డియర్ పేటియమ్స్ Wait And Watch 😄❤️
తెలుసుగా.. పులి నాలుగడుగులు వెనక్కి వేసిందంటే ఏం జరుగుతాదో..

ఇట్లు
మీ రాజేష్ మహాసేన.

జై భీమ్..
జై భారత్..
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu garu
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన.

చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని కాకుండా చంపిన వాడిని పరామర్శించే ఫ్యాక్షనిస్ట్,మాఫియా డాన్ మన రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడ...
31/07/2026

చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని కాకుండా చంపిన వాడిని పరామర్శించే ఫ్యాక్షనిస్ట్,మాఫియా డాన్ మన రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా దొరకడం మన దురదృష్టం..
అదే మన అదృష్టం కూడా..
ఎందుకంటే కూటమికి ఇక ప్రత్యర్థి లేనట్టే ❤️
YSR Congress Party - YSRCP ఖేల్ ఖతం..

ఉదాహరణ కావాలా పేటియమ్స్?
సీదిరి..
అవినాష్ రెడ్డి..
అనంతబాబు..

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన.

జైభీమ్..
జై భారత్..
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన.

నేను TDP బానిసను అని వైసీపీ మూకలు హేళనచేస్తున్నాయి..బానిస అంటే ఏ ప్రతిఫలం లేకుండా పనిచేసేవాడు అని అర్ధం..అంటే నేను ప్రతి...
30/07/2026

నేను TDP బానిసను అని వైసీపీ మూకలు హేళనచేస్తున్నాయి..
బానిస అంటే ఏ ప్రతిఫలం లేకుండా పనిచేసేవాడు అని అర్ధం..

అంటే నేను ప్రతిఫలం ఆశించకుండా TDP కోసం పనిచేస్తున్నాను అని నన్ను పొగుడుతున్నారని అర్ధం 😄
థాంక్స్ రా పేటియమ్స్ ❤️

YES నేను నా సొంత ప్రయోజనాలకోసం TDP లో పనిచేయట్లేదు.. నిజంగా సొంత ప్రయోజనాల కోసమే అయితే YSR Congress Party - YSRCP పార్టీని మించినది లేదు..
అక్కడ పదవులు ఈజీగా వస్తాయి..కోట్లలో సంపాదన కూడా ఉంటుంది..తరువాత జైలుకి పోతాం అనుకోండి 😄

ఏ రాజకీయ ప్రాధాన్యం లేకుండా అనాధగా మిగిలిపోయిన మాల అనే అతిపెద్ద జాతికి రాజకీయ ప్రాధాన్యత సాధించేందుకు నా స్థాయిలో నేను బానిస లాగే ప్రయత్నం చేస్తున్నాను..

ఇక్కడ కాపు సోదరులకు అన్ని పార్టీల్లోను అధిక ప్రాధాన్యం ఉంది..
BC సోదరులకు TDP లో అధిక ప్రాధాన్యత ఉంది..
ముస్లిం సోదరులకు కాంగ్రెస్ లోను MIM లోను అధిక ప్రాధాన్యత ఉంది..
మాదిగ సోదరులకు TDP &బీజేపీ లో ప్రాధాన్యత ఉంది.

కానీ అటు బీజేపీ లోను.. ఇటు కాంగ్రెస్ లోను..
అటు TDP లోను ఇటు వైసీపీ లోను ప్రాధాన్యత లేని ఒకే ఒక అతిపెద్ద కులం #మాల..

దీనికి కారణం ఖచ్చితంగా ఈ కులం పేరుతో వచ్చిన నాయకులు కూడా.. కాంగ్రెస్ లోను వైసీపీ లోను వారి పదవుల కోసం ఇతర పార్టీలన్నిటికీ ఈ కులాన్ని శత్రువుని చేసేసారు..
చివరికి కాంగ్రెస్ వైసీపీ కూడా మాలల పక్షాన నిలువలేదు..

CBN గారికి మాలలపైన.. మాలలకు TDP పైనా నమ్మకం కలిగించగలిగితే అయన ఈ కులానికి ప్రాధాన్యత ఇస్తారని నా నమ్మకం..

అందుకే నా శక్తి, సహనం ఉన్నంత వరకు ప్రయత్నం లోపం లేకుండా పనిచేస్తూనే ఉంటాను..

ఇక ఫలితం కాలమే నిర్ణయిస్తుంది..

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన🙏

జై భీమ్..
జై భారత్..
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన.

అక్కడ నీట్ పేపర్ లీక్ అయ్యింది కనుక కాక్రోచ్ లు ధర్నా చేస్తే ధర్మేందర్ ప్రధాన్ గారు రాజీనామా చేశారు..ఇక్కడ లోకేష్ గారితో...
29/07/2026

అక్కడ నీట్ పేపర్ లీక్ అయ్యింది కనుక కాక్రోచ్ లు ధర్నా చేస్తే ధర్మేందర్ ప్రధాన్ గారు రాజీనామా చేశారు..
ఇక్కడ లోకేష్ గారితో ఎలాగైనా రాజీనామా చేయించాలి కనుక DSC లో అక్రమాలు అంటూ పందికొక్కులు ధర్నా లు చేస్తున్నాయి..

BOTH ARE NOT SAME 😄

లోకేష్ గారి పనితీరు గొడ్డలి పార్టీని అంత భయపెడుతుంది మరి? 😄

గతంలో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ రోడ్లపై పడ్డారు..
ఇప్పుడు అన్యాయాలు అక్రమాలు అంటూ రోడ్డున పడ్డారు.. ఎలాగైనా లోకేష్ గారిని అపాలనే గొడ్డలి పార్టీ తాపత్రయం చూస్తుంటే జాలేస్తుంది..😄

నిజంగా DSC లో అక్రమాలు జరిగితే సంవత్సరం తరువాత ధర్నా చేస్తారా?😄
వర్షంలో తడిచిన బట్టలు ఆరు నెలల తరువాత ఆరబెట్టుకున్నాడట వీళ్ళలాంటివాడే 😄

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఏంటిది?
అహ మాకెంటిది అంటున్నాను 😄🙏

ఆపండ్రా బాబు మీ ఓవరాక్షన్.. చిరాకేసేత్తంది..

ఇట్లు,
గొడ్డలి పార్టీ వారి అభిమాన నాయకుడు
రాజేష్ మహాసేన 🙏😄

జై భీమ్..
జై భారత్..
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన.

బోండా ఉమ గారి అంశం పూర్తిగా మా పార్టీ అంతర్గత విషయం.. దీనిలో వైసీపీ వాళ్ళ శునకానందం ఏంటండీ? 😄అటు ముద్రగడ గారి మరణాన్ని ఇ...
28/07/2026

బోండా ఉమ గారి అంశం పూర్తిగా మా పార్టీ అంతర్గత విషయం.. దీనిలో వైసీపీ వాళ్ళ శునకానందం ఏంటండీ? 😄

అటు ముద్రగడ గారి మరణాన్ని ఇటు బోండా ఉమగారి అంశాన్ని వైసీపీ కి సానుభూతికోసం మరియు కాపుల్ని రెచ్చగొట్టి వైసీపీకి కోసం వాడుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది నెవ్వేర్ బిఫోర్ నెవ్వేర్ ఆఫ్టరు 😄

కాపుల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ.. కనుక ఇలాంటి తప్పుడు ప్రచారాలను వాళ్ళు నమ్మరు సరికదా మీ రాజకీయం కోసం TDP JSP పార్టీ ల్లో ఉన్న కాపుల్ని BAD చేస్తున్నారని గ్రహించేశారు..

ఇలాంటి గొడవలుతోనూ శవరాజకీయాలతోనూ వైసీపీని ఎంతకాలం బ్రతికిస్తారు సర్ YS Jagan Mohan Reddy గారు?

ప్రజలకి పనికొచ్చే రాజకీయం చేయండి జగన్ సర్..

తెలియకపోతే CBN గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి తప్పేమి కాదు..

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన..

జై భీమ్..
జై భారత్..
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu అన్నా
జైజై మహాసేన.

లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే..5సం ల్లో జగన్ గారు ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులకు  #న్యాయం చేస్తే..లోకేష్ ...
27/07/2026

లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే..

5సం ల్లో జగన్ గారు ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగులకు #న్యాయం చేస్తే..
లోకేష్ గారు వచ్చి రావడం తోనే 16400 టీచర్ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులకు #అన్యాయం చేశారు కనుక ఆయన రాజీనామా చేయాల్సిందే..

చేపలు రొయ్యలు అమ్ముకుంటూ.. 5000 రూపాయల జీతంతో వాలంటీర్లుగా డిగ్రీ చదివిన మన యువతని నాలుగు ఇళ్లల్లో పప్పులు ఉప్పులు అందించే పనిలో పెట్టి జగన్ గారు #న్యాయం చేస్తే..
గూగుల్, నక్కపల్లి steeel ప్లాంట్, రాయలసీమలో పెద్దపెద్ద కంపెనీలు, వైజాగ్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు, అమరావతిలో అంతర్జాతీయ కంపెనీలు తెచ్చి లక్షల్లో జీతం వచ్చే అవకాశం కల్పించి #అన్యాయం చేసిన లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే..

జగన్ గారు new ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఎలిమెంటరీ స్కూల్స్ ని మూసేసి, ఎయిడెడ్ స్కూల్స్ ని పాతేసి, నాడు నేడు పేరుతో దోచేసి విద్యార్థులకు #న్యాయం చేస్తే..
లోకేష్ గారు వచ్చి ప్రభుత్వ స్కూల్స్ కి పూర్వ వైభవం తెచ్చి టీచర్స్ ని, క్వాలిటి food ని అందిస్తూ పిల్లతో పాటు ఎక్కువ సమయం గడుపుతు విద్యార్థులకి #అన్యాయం చేశారు కనుక రాజీనామా చేయాల్సిందే..

జగన్ గారికి దక్కని మంచిపేరు లోకేష్ గారికి దక్కుతుంటే చూస్తూ ఊరుకుంటామా? రాజీనామా చేయాల్సిందే..

చేసేయండి సర్.. రాజీనామా చేసేయండి.. 😄🙏

ఇట్లు,
మీ రాజేష్ మహాసేన.

జై భీమ్..
జై భారత్..
జై Telugu Desam Party (TDP)
జై Nara Chandrababu Naidu గారు
జై Nara Lokesh అన్నా
జై Pawan Kalyan గారు
జై Sana Sathish Babu
జైజై మహాసేన.

Ok నా YS Jagan Mohan Reddy గారు and YSR Congress Party - YSRCP

Address

Kakinada

Telephone

+919502001326

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahasena Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mahasena Media:

Shortcuts

Share