CITU KKD

CITU KKD Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CITU KKD, Labor Union, kacheripeta, Kakinada.

25/04/2026

ప్రజా ప్రతినిధి అనే గౌరవం ఈ కాపలా కుక్కలకు లేదు. తగిన బుద్ది చెప్పే తిరుగుబాటు వస్తుంది. రావాలి 🚩🚩🚩🚩🚩✊✊✊✊🚩🚩🚩

23/04/2026

జేజేలు లెనిన్ మహాశయునికి?
ప్రతివంటకత్తె రాజకీయ వేత్త కావాలన్నారు!
చేసి చూపించారు.
మహిళల శక్తిసామర్థ్యాలను వెలికి తీసి ప్రొత్సహించి ప్రపంచానికి చూపారు.
ఓ పల్లెటూరి పిల్ల ను ఆకాశయానానిక పంపిన సోవియట్ సోషలిస్టు సమాజాన్ని నిర్మించారు.
మీ మార్గమే మాకు శిరోధార్యం!
మా నాయకుడా!
జోహార్లు! జోహార్లు!!

19/04/2026

సిఐటియు రాష్ట్ర 17వ‌ మ‌హాస‌భ‌ల్లో నూత‌న క‌మిటీని ఎన్నుకోవ‌డం జ‌రిగింది.
అధ్య‌క్షునిగా కామ్రేడ్ సిహెచ్‌. న‌ర్సింగ‌రావు
ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కామ్రేడ్ ఎ.వి.నాగేశ్వ‌ర‌రావు
కోశాధికారిగా (రాధాకృష్ణ‌) కె.ఆర్‌.కె

19/04/2026
19/04/2026

సిఐటియు రాష్ట్ర మ‌హాస‌భ‌లల్లో పాల్గోని సౌహార్ద సందేశం ఇస్తున్న ఐద్వా రాష్ట్ర కార్య‌ద‌ర్శి కామ్రేడ్ వి. సావిత్రి

19/04/2026

★ హత్రాస్ దళిత మహిళ అత్యాచారం, హత్య కేసులో బీజేపీ ఎటువైపు ?
★ రెజ్లర్స్ లైంగిక వేధింపులపై ఆందోళన చేస్తున్నప్పుడు బీజేపీ ఎటువైపు ?
★ మణిపూర్ మహిళలను వివస్త్రగా ఉరేగించినపుడు బీజేపీ ఎటువైపు ?
★ గర్భిణీ అనుకుడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డ బిల్కిస్ భాను కేసులో బీజేపీ ఎటువైపు ?
★ 543 పార్లమెంటు సీట్లలో 33% మహిళ రిజర్వేషన్ అమలులో బీజేపీ ఎటువైపు ?
★ 21 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రులలో మహిళలు ఎంతమంది ?

19/04/2026

సిఐటియు రాష్ట్ర మ‌హాస‌భ‌లో కార్య‌ద‌ర్శ నివేదిపై చ‌ర్చ‌ల్లో పాల్గోన్న విద్యుత్ రంగం

19/04/2026

పోలవరం ప్రాజెక్ట్ ఒక అద్భుత నిర్మాణం

Address

Kacheripeta
Kakinada
533001

Telephone

+919494489626

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU KKD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CITU KKD:

Share

Category