01/05/2026
పదవ తరగతి రాష్ట్ర స్థాయి టాపర్ ని అభినందించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తలాటం హరీష్.
2026 SSC పదవ తరగతి ఫలితాల లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో రాష్ట్ర స్థాయి లో మొదటి స్థానం సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంపర విద్యార్థిని చిరంజీవి దుళ్ల చిన్నారి ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తలాటం హరీష్ ఇంటికి వెళ్లి ఘనంగా సత్కరించి ఆర్థిక సహాయం చేసారు... సంపర లో విద్యార్థిని ఇంటికి వెళ్లి ముందు గా తల్లిదండ్రులను సన్మానించి.. పాఠశాల HM గారికి... ఉపాధ్యాయులను అభినందించారు...భవిష్యత్తు లో చదువు పరంగా ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తాం అని హామీ ఇచ్చారు... ఈ కార్యక్రమం HM ప్రసాద్ గారు, ఉపాధ్యాయులు వడ్డి వెంకటేశ్వర్లు... ఫౌండేషన్ సభ్యులు పీడీ సునీల్, శేషాద్రి.. గ్రామస్తులు పాల్గొన్నారు.
Telugu Desam Party (TDP)
Nara Lokesh Nara Chandrababu Naidu
Sana Sathish Babu Hareesh Talatam