Friends2support E.G.Dst

Friends2support E.G.Dst For Voluntary Blood Donation log on to our website www.friends2support.org or contact us

Celebrating 20 years of a long and memorable journey — a proud moment for all of us. While we may not be able to meet ev...
14/11/2025

Celebrating 20 years of a long and memorable journey — a proud moment for all of us. While we may not be able to meet every request, I take great pride in serving my country and find deep fulfillment in leading this organization selflessly. With a sense of gratitude and satisfaction, we extend our heartfelt thanks to every voluntary blood donor, field volunteer, district and state coordinator, friend, well-wisher, and family member who has supported us from day one. We remain committed to continuing Friends2Support.org services for many more years, dedicated to saving as many lives as possible.


ఈరోజు కాకినాడ లో 2 సంవత్సరాల పాప కి A-veబ్లడ్ గ్రూప్ అత్యవసరంగా ప్లేట్లెట్స్ అవసరం అయితే వెంటనే స్పందించి వెళ్ళి, ప్లేట్...
25/06/2025

ఈరోజు కాకినాడ లో 2 సంవత్సరాల పాప కి A-ve
బ్లడ్ గ్రూప్ అత్యవసరంగా ప్లేట్లెట్స్ అవసరం అయితే వెంటనే స్పందించి వెళ్ళి, ప్లేట్లెట్స్ దానం చేసిన చంద్రశేఖర్ బోస్ గారికి ఫ్రెండ్స్2సపోర్ట్ టీమ్ తరుపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫ్రెండ్స్2సపోర్ట్ టీమ్ ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణంలో, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జ...
14/06/2025

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫ్రెండ్స్2సపోర్ట్ టీమ్ ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణంలో, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ సూర్యప్రకాష్ నాయుడు గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఫ్రెండ్స్2సపోర్ట్ సంస్థ సేవలను
డాక్టర్ సూర్యప్రకాష్ నాయుడు గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్2సపోర్ట్ స్వచ్ఛంద రక్తదాతల సంస్థ
జోనల్ కో-ఆర్డినేటర్ గుమ్మళ్ళ శివప్రసాద్,
జిల్లా కో-ఆర్డినేటర్ అభిలాష్, వెంకటేష్ , విజయ్ కుమార్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.


Friends2support E.G.Dst Friends2Support.org

Address

Dairy Farm Center
Kakinada

Alerts

Be the first to know and let us send you an email when Friends2support E.G.Dst posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Friends2support E.G.Dst:

Share