Jai Bhim Army

Jai Bhim Army Dalith Bahujan United Mission

Adani Scam Exposed: How the Adani Group Scammed India | Navasakam.inhttps://youtu.be/srIsGlwa1MM                        ...
27/02/2023

Adani Scam Exposed: How the Adani Group Scammed India | Navasakam.in

https://youtu.be/srIsGlwa1MM




Are you curious about how one of India's biggest corporations, the Adani Group, scammed the country? Look no further than this eye-opening video!In this vide...

💐డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారతదేశం డిసెంబర్ 6వ తేదీని మహాపరినిర్వాన్ దివస్‌గా పాటిస్తుంది. ...
06/12/2022

💐డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారతదేశం డిసెంబర్ 6వ తేదీని మహాపరినిర్వాన్ దివస్‌గా పాటిస్తుంది. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా Ambedkar Knowledge Center తరపున ఆయనకు వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాము.

అంబేద్కర్ న్యాయనిపుణుడు, ఆర్థికవేత్త మరియు హిందూ సమాజంలో అంటరానివారికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త. అందరికి సమాన హక్కులు, నాణ్యమైన విద్య, కుల రహిత, వర్గ రహిత సమాజం, ప్రతి ఒక్కరు హేతుబద్దమైన ఆలోచనలు కలిగి వుండాలి అనే ఆయన కలను నెరవేర్చేందుకు ప్రతిజ్ఞ చేసి మనస్ఫూర్తిగా స్మరించుకుందాం.

బాబా సాహెబ్ సామాజికంగా వెనుకబడిన వారిని నిరక్షరాస్యత మరియు అజ్ఞానం నుండి విముక్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు & స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం ద్వారా నిర్మించబడిన సమాజానికి మార్గం సుగమం చేసారు.

ఆయన స్ఫూర్తితోనే మా గ్రామంలో అంబేద్కర్ నాలెడ్జి సెంటర్ మరియు నవయాన్ బుద్ధిష్ట్ సొసైటీ తరపున బుద్ధవిహార్ నిర్మాణం తలపెట్టాము. ప్రస్తుతం ఇది ఆర్కిటెక్ట్ డిజైన్ మరియు అనుమతుల స్టేజి లో వున్నది.

✍️ Vijay Kumar Vangalapudi
Founder/Director - Ambedkar Knowledge Center
Web & Graphic Designer
Editor - Navasakam
Human Rights Activist

➖➖➖➖➖
IMPORTANT LINKS

✅ Ambedkar Knowledge Center WhatsApp Group👇
https://chat.whatsapp.com/DoI54oEpIlI4oytZqXD0Wt

✅ What is Buddha Vihar? What is Ambedkar Knowledge Center and Its Aims?👇
https://youtu.be/YQ5O52tXDl0
➖➖➖➖➖

✅ Why did Ambedkar Convert to Buddhism? 👇
https://youtu.be/3gYOQ0RWEOM
➖➖➖➖➖

👇 For More Details about this project please follow these pages👇

✅ Ambedkar Knowledge Center's FB page👇
https://www.facebook.com/AmbedkarKnowledgeCenter
➖➖➖➖➖

✅ Navayan Buddhist Society's FB page 👇
https://www.facebook.com/NavayanBuddhistSociety
➖➖➖➖➖

✅ Johnpeta Youth Association's FB page 👇
https://www.facebook.com/JohnPetaYouthAssociation/
➖➖➖➖➖

✅ Navayan Website👇
https://navayan.org
➖➖➖➖➖

👇 Important links & Time frames related to this project👇

✅ Requesting for land at Village Meeting 👇
https://www.facebook.com/NavayanBuddhistSociety/posts/199372798510270
➖➖➖➖➖

✅ Requesting for permissions 👇
https://www.facebook.com/NavayanBuddhistSociety/posts/355250192922529

✅ Receiving Land allotment letter from Village Sarpanch 👇
https://www.facebook.com/zoominvj/posts/2045100312315950
➖➖➖➖➖

✅Ambedkar Knowledge Center Land Marking👇
https://www.facebook.com/AmbedkarKnowledgeCenter/posts/453101319841866
➖➖➖➖➖

✅Visiting Buddha Vihar's for research 👇
https://m.facebook.com/story.php?story_fbid=2035614996597815&id=100004480036228
➖➖➖➖➖




#




🎉 Greetings to Kaikaluru MLA Shri Dulam Nageswara Rao Garu on his birthday. Wishing you a long and healthy life.🎉       ...
08/07/2022

🎉 Greetings to Kaikaluru MLA Shri Dulam Nageswara Rao Garu on his birthday. Wishing you a long and healthy life.🎉


This May Day, we pay tribute to the Champion of Labour Rights and welfare, Great Human Rights Activist Dr B.R Ambedkar. ...
01/05/2022

This May Day, we pay tribute to the Champion of Labour Rights and welfare, Great Human Rights Activist Dr B.R Ambedkar.



14/04/2022

// Ambedkar Knowledge Center //

ఫేస్బుక్ మిత్రుల పంపిన "కుల నిర్మూలన" (Annihilation of Caste) పుస్తకాలను కైకలూరు MLA గారి ద్వారా పంపిణీ చేసిన తర్వాత జాన్ పేట గ్రామంలో నిర్మించబోయే అంబేద్కర్ నాలెడ్జి సెంటర్ ఆవశ్యకతను వివరించిన కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.

ఈ కార్యక్రమంలో MPP శ్రీ అడివిక్రిష్ణ, ZPTC శ్రీమతి కురెళ్ళ బేబి, కైకలూరు సర్పంచ్ శ్రీమతి దానం నవరత్న కుమారి, ఆటపాక ప్రెసిడెంట్ శ్రీ తలారి జాన్, వైస్ MPP జహీర్, AMC వైస్ రఫీ, SC నాయకులు బొడ్డు నోబుల్ తదితరులు పాల్గొన్నారు.







"కులం పడగవిప్పి కాటేస్తున్న కాలంలో కుల నిర్మూలనా అవసరాన్ని అందరికీ చెప్పాలి"  అనే ఉద్దేశంతో ఫేస్బుక్ మిత్రబృందం       మర...
14/04/2022

"కులం పడగవిప్పి కాటేస్తున్న కాలంలో కుల నిర్మూలనా అవసరాన్ని అందరికీ చెప్పాలి" అనే ఉద్దేశంతో ఫేస్బుక్ మిత్రబృందం మరియు మిత్రులు ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన (Annihilation of Caste) పుస్తకాన్ని అందరికి పరిచయం చేసి కుల నిర్మూలన పైన అవగాహన కల్పించి కుల రహిత సమాజానికి కొంత తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో, రాష్ట్రవ్యాప్తంగా దళిత ఉద్యమకారుల ద్వారా పంపిణీ కొరకు పంపిన కుల నిర్మూలన పుస్తకాలను అంబేద్కర్ జయంతి సందర్భంగా కైకలూరు శాసనసభ్యులు శ్రీ గారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MPP శ్రీ అడివిక్రిష్ణ, ZPTC శ్రీమతి కురెళ్ళ బేబి, కైకలూరు సర్పంచ్ శ్రీమతి దానం నవరత్న కుమారి, ఆటపాక ప్రెసిడెంట్ శ్రీ తలారి జాన్, వైస్ MPP జహీర్, AMC వైస్ రఫీ, SC నాయకులు బొడ్డు నోబుల్ తదితరులు పాల్గొన్నారు.







Tribute to Bharat Ratna Dr. Babasaheb AmbedkarEvery year on April 14th, Dr Bhimrao Ambedkar's birthday is celebrated as ...
13/04/2022

Tribute to Bharat Ratna Dr. Babasaheb Ambedkar

Every year on April 14th, Dr Bhimrao Ambedkar's birthday is celebrated as Ambedkar Jayanti so as to pay homage to his contribution to India. Bhim Jayanti, also known as Ambedkar Jayanti, is celebrated annually on April 14th in homage to the father of the Indian Constitution.

Wishing you all a very happy Ambedkar Jayanti, which marks the 131st birthday of our beloved Dr Bhim Rao Ambedkar.

"Life should be great rather than long". - Dr B. R. Ambedkar







Address

Mainroad
Kaikalur
521333

Website

Alerts

Be the first to know and let us send you an email when Jai Bhim Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share