Sreevijayalakshmifoudation

Sreevijayalakshmifoudation Helping for needed people

Permanently closed.
కదిరి పట్టణంలోని భాయ్స్ హైస్కూల్ ఎదురుగా అన్నా క్యాంటీన్ ను బంగారు కృష్ణమూర్తి గారు చేతులు మీద గా ప్రారంభించిన కదిరి ఎమ్...
14/10/2024

కదిరి పట్టణంలోని భాయ్స్ హైస్కూల్ ఎదురుగా అన్నా క్యాంటీన్ ను బంగారు కృష్ణమూర్తి గారు చేతులు మీద గా ప్రారంభించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నగారు ఎం పి బి కె పార్థసారథి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 💐❤️

11/10/2024

Felt So Happy for this wining cheers, 🏆 Waiting more more victory competitions ahead … Thank you all my brothers nd Proud of u all the team members Congratulations 💐 🏆🥇

You can also follow on Instagram to see more.
24/02/2024

You can also follow on Instagram to see more.

07/12/2023
07/08/2023

అన్నదాత బంగారు కృష్ణమూర్తి వాల్మీకి గారు కదిరి టిడిపి సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పేదలకు కడుపు నింపలనె ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి 116 రోజు అన్న క్యాంటీన్ నందు ఈ రోజు జరుగుతున్న అన్నదాన కార్యక్రమం నందు పాల్గొన్న పేదల పెన్నిధి బంగారు కృష్ణమూర్తి వాల్మీకి గారు ఎటువంటి పదవిలో లేనప్పటికీ కార్యకర్తలు చనిపోయిన వారి కుటుంబానికి భరోసనిస్తూన్న ఇలాంటి నాయకులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ🙏

జై TDP ✊🏾
జై CBN ✊🏾
జై అన్న క్యాంటీన్✊🏾

వంద రోజులు పూర్తి చేసుకున్న అన్న క్యాంటీన్...అన్నా క్యాంటీన్లో దిగ్విజంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం...తెలుగుదేశం ప...
22/07/2023

వంద రోజులు పూర్తి చేసుకున్న అన్న క్యాంటీన్...

అన్నా క్యాంటీన్లో దిగ్విజంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం...

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నిరు పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న సంకల్పంతో.. తెలుగుదేశం ప్రభుత్వంలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అయితే వైసిపి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ మూసివేయడంతో... చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ గారి సూచనలు మేరకు... కదిరి టౌన్ లోని విజయలక్ష్మి ఫౌండేషన్ అధినేత బంగారు కృష్ణమూర్తి... ఎన్టీఆర్ ఆసియా సాధనకు అనుగుణంగా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో భాగంగా... కదిరి నియోజకవర్గ పర్యటనలో లోకేష్ చేతుల మీదుగా తన సొంత నిధులతో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆసియా సాధన కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా నిరంతరం కుటుంబ సభ్యులు తమ సొంత నిధులతో అన్న క్యాంటీన్ ప్రారంభించి 100 రోజులు దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు అదే కోవలో తనకు ఉన్నంతవరకు పేదలకు పట్టడం పెట్టాలని సంకల్పంతో ఎల్లవేళలా కొనసాగిస్తానని విజయలక్ష్మి ఫౌండేషన్ అధినేత తో పాటు కుటుంబ సభ్యులు అన్న క్యాంటీన్ ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు


Team NaraLokesh
Nara Chandrababu Naidu
Kandikuntta Yuvasena Tdp Kadiri
Telugu Yuvatha Hindupur Parliament
Puttaparthi Tdp
Tdp Supporters
TDP Hindupur
TDP Penukonda

07/07/2023

శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటిన్క కదిరిలో విజయవంతం గా 91వ రోజు (బంగారు కృష్ణ మూర్తి)

28/06/2023

శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటిన్క కదిరిలో విజయవంతం గా 84వ రోజు (బంగారు కృష్ణ మూర్తి)

12/06/2023

కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో విజయలక్ష్మి ఫౌండేషన్ నిర్వహించిన NTR మెమోరియల్ టోర్నొమెంట్ క్రికెట్ పోటీలు కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హోర హోరీగా క్రికెట్ పోటీలు జరిగాయి.
ఈ పోటీల్లో star elevens పైన kvp lions ఘన విజయం
, కదిరి కింగ్స్ 11మీద MSD11s విజయం
మూర్తిపల్లి టీం మీద నిజంవలి కలనీ A టీం విజయం

Address

Hindupur Road
Kadiri
515591

Website

Alerts

Be the first to know and let us send you an email when Sreevijayalakshmifoudation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sreevijayalakshmifoudation:

Share