15/03/2025
ఉచిత శిక్షణతో కూడిన ఉపాధి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో DDUGKY పథకం ద్వారా SEEDAP సౌజన్యంతో నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ ద్వారా జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు 4 నెలల కాలవ్యవధిలో ఉచితంగా కంప్యూటర్ హార్డ్వేర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు బ్యూటీ థెరపీ కోర్సులలో శిక్షణ ఇవ్వబడును మరియు అదనంగా బేసిక్ కంప్యూటర్,స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్, సాఫ్ట్ స్కిల్ నేర్పించబడును శిక్షణ సమయంలో ఉచిత వసతి భోజన సదుపాయం కల్పించబడును అనంతరం కేంద్ర ప్రభుత్వంతో గుర్తించబడిన సర్టిఫికెట్ ఇవ్వబడును అర్హతను బట్టి ఉద్యోగావకాశాలు కల్పించబడును.
Nihar Skill Education PH:9063082227,9966448807.
Web:www.niharskill.com