26/02/2026
మనం ప్రతి ఏటా చేసే కొండపొలం యాత్ర (కాశినాయన జ్యోతి ఆశ్రమం నుంచి అహోబిలం దాకా) ఈ నెల 28 & 1(శనివారం, ఆదివారం) నిర్ణయించడమైనది.
శనివారం సాయంత్రం జ్యోతి నుంచి బయల్దేరి, రాత్రి గరుడాద్రి ఆశ్రమంలో(6 కిలోమీటర్లు) ఉండి, ఆదివారం ఉదయాన్నే బయలుదేరి పాములేటి మీదుగా మధ్యాహ్నానికి అహోబిలం(14 కిలోమీటర్లు) చేరుకుంటాం.
రావాలనుకొంటున్న వాళ్లు ప్లాన్ చేసుకోండి.