Inqilab Voice Kadapa

Inqilab Voice Kadapa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Inqilab Voice Kadapa, Community Organization, Kadapa.

08/09/2025
04/09/2025



Babu in 2019 vs Babu in 2025

29/08/2025

Ghouse Peer Congress Kadapa ఈడు కూడా మన Amzath Basha అన్న గురించి చెప్పేవాడు అయ్యాడు 🤣🤣🤣. ముందు నీ స్కూల్ లో నీకు పరువు లేదు, నీ స్టాఫ్ నే వెనకాల నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకో.

05/05/2025

ఒక బిల్లు అనేది పార్లమెంటులో ప్రవేశపెట్టిన చట్టం యొక్క ప్రతిపాదన, ఇది చర్చించబడి, ఆమోదించబడితే చట్టంగా మారుతుంది. చట్టం అనేది బిల్లు ఆమోదం పొంది, అమలులోకి వచ్చిన తర్వాత ఏర్పడిన నియమం.

వక్ఫ్ సవరణలకు మద్దతుగా బిజెపి దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా, ఈరోజు కడపలో టిడిపి కపట మత నాయకుల మద్దతుతో ఒక సమావేశాన్ని విజయ...
17/04/2025

వక్ఫ్ సవరణలకు మద్దతుగా బిజెపి దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా, ఈరోజు కడపలో టిడిపి కపట మత నాయకుల మద్దతుతో ఒక సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

ఇప్పుడు కడప ప్రజలు ఈ కపటవాదులకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

Ham Saath Saath hii.....Babu and Kumar Full suppor to Waqf Amendment Bill What to say something about TDP Muslims?
01/04/2025

Ham Saath Saath hii.....
Babu and Kumar Full suppor to Waqf Amendment Bill

What to say something about TDP Muslims?

24/03/2025
19/03/2025

Hypocrisy of Muslim Leader....

Sorry!! Hypocrisy of TDP Muslim Leaders

ఒకవైపు ముస్లిం సమాజం గర్వం.....మరో వైపు ఎమ్మెల్యే మేడమ్ గర్వం....

రెండూ ఖండించదగిన సంఘటనలే కానీ ఈ టీడీపీ ముస్లిం నాయకులు తమ కపటత్వాన్ని ప్రదర్శించారు. ముస్లింల గురించి "చర్యలు లేవు, ASI ని క్షమించాలని డిమాండ్ చేసి ప్రెస్ మీట్ లు పెట్టండి" మరియు మేడమ్ గురించి నేరుగా SP ఫిర్యాదు చేసినప్పుడు.

ఇందులో కూడా క్షమించాలని యందుకు చెప్పలేదు??

Vote for
29/04/2024

Vote for

Address

Kadapa
516001

Website

Alerts

Be the first to know and let us send you an email when Inqilab Voice Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share